ABP Desam Top 10, 21 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 21 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Sonia Gandhi : రాజ్యసభకు సోనియా - రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక
Sonia Gandhi : సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రకటించారు. Read More
iPhone 16 Series: ఈసారి నాలుగు కాదు ఐదు ఫోన్లు - ఐఫోన్ 16 సిరీస్‌లో యాపిల్ భారీ మార్పులు చేయనుందా?
iPhone 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి ఐదు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. Read More
OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!
OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More
Inter Halltickets: ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. Read More
Ananthika Sanilkumar: ‘మ్యాడ్‘ మూవీ హీరోయిన్ వయసెంతో తెలుసా? ఇంత చిన్న వయస్సులో సినిమాల్లోకి వచ్చిందా?
మలయాళీ బ్యూటీ అనంతిక సునీల్ కుమార్ చిన్న వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘మ్యాడ్’ సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో ఫుల్ బిజీ అయ్యింది. Read More
‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్, ‘లాల్‌సలామ్’ ఓటీటీ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Janneke Schopman: భారత్‌లో మహిళలకు గౌరవం లేదు, హాకీ టీం కోచ్ షాప్‌మన్ సంచలన వ్యాఖ్యలు
Hockey India: భారత మహిళల హకీ జట్టు కోచ్ షాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను గౌరవించే దేశం నుంచి వచ్చానని. కానీ అదే గౌరవాన్ని తాను ఇక్కడ పొందలేకపోతున్నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం
Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More
Dermatomyositis Disease : ఆ నటి చనిపోయింది ఈ వ్యాధితోనే.. ఆ సమస్యతో బతికే అవకాశాలు చాలా తక్కువట
Rare Disease : దంగల్ సినిమాలో నటించిన సుహాని భట్నాగర్ డెర్మాటోమియోసిటిస్ అనే కండరాల బలహీనతతో ప్రాణాలు విడిచింది. ఇంతకీ ఈ వ్యాధి అంత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఏంటి? Read More
Gold-Silver Prices Today: కొద్దిగా శాంతించిన ఎల్లో మెటల్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More