ABP Desam Top 10, 20 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 20 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
AOC: ఆర్మీలో చేరే యువతకు శుభవార్త, అగ్నివీర్ ఎంపికలు 29 నుంచే!
హెడ్‌క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ), క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ కేంద్రం తెలిపింది. Read More
JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు
టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More
OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..
చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. Read More
తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు- అక్కడ ఏకంగా లక్షన్నరకు పెంపు!
ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ రూ.లక్ష దాటింది. Read More
NBK 107 Movie Update: బాలయ్య ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్, కొండారెడ్డి బురుజు సాక్షిగా అదిరిపోయే అప్‌డేట్!
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా NBK 107. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్ అయ్యింది. Read More
నాకు బోర్ కొడితే ఆ వీడియోలే చూస్తా: విజయ్ దేవరకొండ
‘ప్రిన్స్’ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ అనుదీప్, శివకార్తికేయ గురించి మాట్లాడారు. వారిని ప్రశంసలతో ముంచెత్తారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
Tongue: మీ నాలుక మీద ఈ మచ్చలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, ప్రాణాంతకం కావచ్చు!
నాలుక మీద పుండ్లు లేదా మచ్చలు వస్తే ఎప్పుడూ వచ్చేవేలే అని నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే అయితే చాలా ప్రమాదంలో పడుతున్నట్లే. Read More
Petrol-Diesel Price, 20 October 2022: చమురు మంట చల్లారడం లేదు, ఇంకెనాళ్లీ బాదుడు?
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 30 సెంట్లు పెరిగి 90.33 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 34 సెంట్లు పెరిగి 83.16 డాలర్ల వద్ద ఉంది. Read More