అన్వేషించండి

JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు

టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారతీయ టెలికాం దిగ్గజ సంస్థ జియో మరోసారి వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. పోటీ సంస్థలు ఊహించని విధంగా సరికొత్త ఫ్లాన్లను రూపొందించింది. దీపావళి పండుగ సందర్భంగా మూడు జియో ఫైబర్ ప్లాన్‌ లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఆఫర్లను పొందేందుకు వినియోగదారులు కొత్త కనెక్షన్ తీసుకోవడంతో పాటు రూ.599 లేదంటే రూ. 899 ఫ్లాన్లలో ఏదైనా ఒకదానిని  6 నెలల పాటు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి ప్రారంభం అయిన ఈ ఆఫర్, ఈ నెల 28 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

తాజాగా తీసుకొచ్చిన రూ.599, రూ.899 ప్లాన్‌లలో 6 నెలల పాటు సభ్యత్వాన్ని పొందిన వినియగదారులు వందకు వంద శాతం  వాల్యూ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, 15 రోజుల పాటు ఎక్స్ ట్రా వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లతో పాటు రూ. 899 ప్లాన్‌కు 3 నెలల పాటు వంద శాతం వాల్యూ బ్యాక్ ఆఫర్‌ పొందే అవకాశం ఉంది. అయితే 15 రోజుల అదనపు వాలిడిటీ  మాత్రం అందుబాటులో లేదు. ఈ నూతన ఫ్లాన్ల కింద  వినియోగదారులకు రూ.6,500 విలువైన బెనిఫిట్స్ పొందే అవకాశం ఉన్నట్లు జియో వెల్లడించింది.  తాజాగా తీసుకొచ్చిన మూడు ఫైబర్ ప్లాన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

జియోఫైబర్రూ.599 ప్లాన్

నూతన వినియోగదారులు జియోఫైబర్‌ రూ.599  ప్లాన్‌ను  6 నెలల పాటు సబ్ స్క్రిప్షన్  తీసుకుంటే ఓచర్ల రూపంలో రూ.4,500 విలువైన బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.  రూ.1000 విలువైన AJIO ఓచర్, రూ.1000 విలువైన రిలయన్స్ డిజిటల్ ఓచర్, రూ.1000 విలువైన నెట్‌ మెడ్స్ ఓచర్, ఇక్సిగోకు సంబంధించిన  రూ.1,000 ఓచర్ అందిస్తుంది. వీటితో పాటు ఆరు నెలలకు అదనంగా 15 రోజుల పాటు వ్యాలిడిటీ పొందే అవకాశం ఉంది. జీఎస్‌టీతో కలుపుకుని  ఈ ప్లాన్‌ ఆరు నెలలకు రూ.4,241   ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌ తీసుకున్న వాళ్లకు 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో డేటా లభిస్తుంది.   

జియోఫైబర్ రూ.899 ప్లాన్(6 నెలల ప్లాన్)

జియోఫైబర్ రూ.899 ప్లాన్‌ ను  6 నెలల పాటు తీసుకుంటే ఫెస్టివల్ ఆఫర్‌ కింద రూ.6,500 విలువైన ఓచర్లు పొందే అవకాశం ఉంటుంది. రూ.2,000 విలువైన AJIO, రిలయన్స్ డిజిటల్‌కు చెందిన రూ.1,000 ఓచర్, నెట్‌మెండ్స్ రూ.500 విలువైన ఓచర్, రూ.3,000 విలువైన ఇక్సిగో ఓచర్‌ లభిస్తుంది.  15 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది.  రూ.899 ప్లాన్‌ను 6 నెలల పాటు తీసుకోవాలంటే జీఎస్‌టీతో కలిపి రూ.6,365 అవుతుంది

జియోఫైబర్ రూ.899 ప్లాన్(3 నెలల ప్లాన్)

జియోఫైబర్ రూ.899 ప్లాన్‌ ను  3 నెలల పాటు తీసుకుంటే ఫెస్టివల్ ఆఫర్‌ కింద రూ.3,500 విలువైన ఓచర్లు పొందే అవకాశం ఉంటుంది. రూ.1,000 విలువైన AJIO, రిలయన్స్ డిజిటల్‌కు చెందిన రూ.5,00 ఓచర్, నెట్‌మెండ్స్ రూ.500 విలువైన ఓచర్, రూ.15,00 విలువైన ఇక్సిగో ఓచర్‌ లభిస్తుంది.  15 రోజుల అదనపు వ్యాలిడిటీ లభించదు.  రూ.899 ప్లాన్‌ను 6 నెలల పాటు తీసుకోవాలంటే జీఎస్‌టీతో కలిపి రూ.6,364 అవుతుంది.

రూ. 6,000 విలువైన 4K JioFiber సెట్ టాప్ బాక్స్‌

ఈ ప్లాన్‌లలో దేనిని తీసుకున్నా కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రూ. 6,000 విలువైన 4K JioFiber సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget