TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
ఆదివారం అందరూ ఎక్కువగా చేసే పని టీవీ చూడటమే. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. అవేంటంటే
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా చేసే పని టీవీ చూడటమే. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరికోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి.
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సలార్- సీజ్ ఫైర్’ (రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
సాయంత్రం 4 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘లియో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అరుంధతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నాయక్’
సాయంత్రం 6 గంటలకు- ‘సరైనోడు’
రాత్రి 9.30 గంటలకు- ‘పొగ’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘జోరు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘గాలివాన’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డిమాంటీ కాలనీ 2’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మళ్లీ పెళ్ళి’
ఉదయం 9 గంటలకు- ‘పొర్ తొజిల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజుగారి గది 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘హ్యాపీ డేస్’
సాయంత్రం 6 గంటలకు- ‘భరత్ అనే నేను’
రాత్రి 9 గంటలకు- ‘అందరివాడు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘సీమ టపాకాయ్’
ఉదయం 11 గంటలకు- ‘యముడికి మొగుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మనమంతా’
సాయంత్రం 5 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’
రాత్రి 8 గంటలకు- ‘తొలిప్రేమ’
రాత్రి 11 గంటలకు- ‘సీమ టపాకాయ్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సుబ్బరాజుగారి కుటుంబం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘చట్టంతో పోరాటం’
ఉదయం 10 గంటలకు- ‘హిట్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అయోధ్య రామయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘సాగర సంగమం’
సాయంత్రం 7 గంటలకు- ‘తమ్ముడు’
రాత్రి 10 గంటలకు- ‘పైసా’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సమరసింహా రెడ్డి’ (నట సింహం నందమూరి బాలయ్య నటించిన యాక్షన్ ఫిల్మ్)
సాయంత్రం 6.30 గంటలకు- ‘ముద్దాయి’
రాత్రి 10 గంటలకు- ‘కొదమసింహం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అక్క పెత్తనం చెల్లెలు కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘ప్రమీలార్జునీయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పడమటి సంధ్యారాగం’
సాయంత్రం 4 గంటలకు- ‘సుందరం మాస్టర్’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీమంజునాథ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘బ్రహ్మోత్సవం’
ఉదయం 9 గంటలకు- ‘సాక్ష్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గీత గోవిందం’ (విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బ్రూస్ లీ ద ఫైటర్’
సాయంత్రం 6 గంటలకు- ‘వీరమ్’
రాత్రి 9 గంటలకు- ‘రాక్షసుడు’ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్)
Also Read: వరుణ్ తేజ్ 'మట్కా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... Prime Videoలో ఎప్పుడు చూడొచ్చు అంటే?