అన్వేషించండి

Pushpa 2 Advance Booking Report: 3 గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన 12,500 టికెట్స్... 'పుష్ప 2' హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఈ సినిమాల రికార్డులు గల్లంతే

'పుష్ప 2' సినిమాకు సంబంధించిన ప్రీ సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

మోస్ట్ అవైటింగ్ మూవీ 'పుష్ప 2' ప్రీ సేల్స్ పరంగా దుమ్ము రేపుతోంది. టాలీవుడ్ లో ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ దూకుడు చూస్తుంటే... పాత రికార్డులను పాతరేసి కొత్త రికార్డుల జాతర షురూ కావడం ఖాయం అనిపిస్తుంది. 

2024లో మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా "పుష్ప 2". ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ లెక్కలు సినీ విశ్లేషకులను అబ్బుర పరుస్తున్నాయి. 'పుష్ప 2' సినిమా హిందీ వర్షన్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ శనివారం ఉదయం నాన్ - నేషనల్, నేషనల్ చైన్లలో స్టార్ట్ అయ్యాయి. జాతీయ మల్టీప్లెక్స్ చైన్లు పివిఆర్ ఐనాక్స్ అండ్ సినీ పోలీస్ లలో కొన్ని గంటల క్రితమే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. సాయంత్రం ఐదు గంటలకల్లా .. అంటే బుకింగ్స్ ఓపెన్ చేసిన 3 గంటల్లోనే 'పుష్ప' హిందీ వర్షన్ టికెట్స్ పీవీఆర్ చైన్లలో 12,000 టికెట్లను సేల్ క చేసినట్టుగా తెలుస్తోంది.

Also Readషారూఖ్‌ను బీట్ చేసిన బన్నీ... 'పుష్ప 2'తో ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నయా రికార్డ్‌ - బాలీవుడ్ ఏమంటుందో తెలుసా?

ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే మూవీమ్యాక్స్ లో 1300 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో నార్త్ గడ్డపై 'పుష్ప 2' సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మూవీ మాక్స్ లో అత్యంత వేగంగా 1000 టికెట్లు సేల్ అయిన ఫస్ట్ మూవీగా నిలిచింది 'పుష్ప 2'. ఇదివరకు ఈ రికార్డ్ 'యానిమల్' మూవీ పేరుపై ఉంది. మొత్తానికి ఇప్పుడు 'పుష్ప 2' టార్గెట్ మూవీ మాక్స్ లో 20 వేల కంటే ఎక్కువ టికెట్లు సేల్ అయ్యేలా చేయడమే. 'స్త్రీ' మూవీ 21,780 టికెట్లతో ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, 'యానిమల్' 18,600 టికెట్లు, 17,500 టికెట్లతో 'జవాన్' మూవీ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. దీంతో తాజాగా 'పుష్ప ది రూల్' దూకుడు చూస్తుంటే ఈ సినిమా ఆల్ టైం టాప్ 3లో స్థానాన్ని దక్కించుకునేటట్టుగా కనిపిస్తోంది.

ఇక ఇప్పటిదాకా నేషనల్ చైన్లలో 5 లక్షలకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ లో  'బాహుబలి 2' హిందీ వర్షన్ 6.5 లక్షలు టికెట్లు, 'పఠాన్' 5.56 లక్షల టికెట్లు, 'జవాన్' 5.57 లక్షల టికెట్లు, 'కేజిఎఫ్' 5.15 లక్షల టికెట్లతో వరుసగా టాప్ 4 స్థానాల్లో నిలిచాయి. ఇక హిందీలో ఓపెనింగ్స్ విషయానికొస్తే.. రీసెంట్ టైమ్స్ లో 'స్త్రీ 2' మూవీ ఫస్ట్ డే 52 కోట్లు కొల్లగొట్టి బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు 'పుష్ప 2'కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే పుష్పరాజ్ కు ఈ రికార్డును బ్రేక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి ఇప్పుడు 'పుష్ప 2' ప్రీ సేల్స్ లో ఏ ప్లేస్ లో నిలుస్తుందో చూడాలి.

Read Also : Pragya Jaiswal: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ - మనసులో మాట బయట పెట్టిన 'అఖండ' హీరోయిన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget