News
News
X

ABP Desam Top 10, 19 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 19 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 1. Ant Invasion Forces: పగబట్టిన చీమల దండయాత్ర- పిల్లలు హడల్‌ పెద్దలు పరార్‌

  ఈ చీమల కారణంగా మేమిక్కడ బతకలేకపోతున్నాం, ప్రశాంతంగా తినలేక పోతున్నాం, పడుకోలేకపోతున్నాం అంటూ వాపోతున్నారు సిక్కోలు జిల్లాలోని ఓ గ్రామం. పిల్లలైతే హడలిపోతున్నారు. Read More

 2. Tech Saves Nature: పూలు పూయిస్తున్న టెక్నాలజీ- శంకర్‌ సినిమా కాదు ఉత్తరాఖండ్‌లో కనిపిస్తున్న నిజం

  Tech Saves Nature: సాంకేతికత సాయంతో ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డేటా సేకరణ, ప్రాసెసింగ్ వంటివి టెక్నాలజీతో సులభం చేయవచ్చని అంటున్నారు. Read More

 3. WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!

  వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More

 4. UGC NET 2022: యూజీసీనెట్ ఫేజ్-2 అడ్మిట్ కార్డులు అందుబాటులో, ఫేజ్-3 పరీక్ష తేదీ వెల్లడి!

  యూజీసీ నెట్ 2022 ఫేజ్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను, ఫేజ్-3 పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. Read More

 5. Bigg Boss Telugu 6: అభినయశ్రీ ఎలిమినేషన్ - రేవంత్ కన్నింగ్ అంటూ కామెంట్స్, టాప్ 5లో ఆ ఇద్దరు!

  ఆదివారం నాడు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం! Read More

 6. Gautham Menon: 'ఘర్షణ'కి సీక్వెల్, చిరుతో సీరియస్ డ్రామా - గౌతమ్ మీనన్ ప్లానింగ్!

  'ఘర్షణ' సినిమా విడుదలైన 18 ఏళ్లు దాటుతున్నా.. దీనికి సీక్వెల్ కావాలనే డిమాండ్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. Read More

 7. Ravi Shastri: 'సూపర్ సబ్ స్టిట్యూట్, ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది'

  Ravi Shastri: అంతర్జాతీయ క్రికెట్ లో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన తీసుకువస్తే అదొక గేమ్ ఛేంజర్ అవుతుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు.  Read More

 8. Shubman Gill: షాకింగ్‌ - జడ్డూ కోసం శుభ్‌మన్‌ గిల్‌ను ట్రేడ్‌ చేస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌?

  Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ గుజరాత్‌ టైటాన్స్‌ను వీడుతున్నాడా? లేదా టైటాన్సే అతడిని వదిలేస్తోందా? ఏం అర్థం కావడం లేదు. వచ్చే సీజన్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఆడతాడన్న వార్తలు వస్తున్నాయి. Read More

 9. Viral Video: బ్యాగులోని ఆపిల్ ను కొట్టేసిన కోతి ఎలా పారిపోతుందో చూడండి?

  కోతి చాలా తెలివిని కలిగి ఉంటుంది. ఎంతలా అంటే.. ఓ వ్యక్తి బ్యాగులో ఉన్న ఆపిల్ ను చడీ చప్పుడు కాకుండా కొట్టేసి ఎలా పారిపోతుందో.. మీరూ ఓసారి గమనించండి! Read More

 10. Petrol-Diesel Price, 19 September: పెట్రో రేట్ల ఊగిసలాట - కొన్ని ప్రాంతాల్లో పైకి, కొన్ని ప్రాంతాల్లో కిందకు!

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 50 సెంట్లు పెరిగి 91.34 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒక్క సెంటు పెరిగి 85.11 డాలర్ల వద్దకు చేరింది. Read More

Published at : 19 Sep 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TS ICET Counselling: నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్, ఈ డాక్యుమెంట్లు అవసరం!

TS ICET Counselling: నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్, ఈ డాక్యుమెంట్లు అవసరం!

AP ICET Counselling: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

AP ICET Counselling: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?