News
News
X

Petrol-Diesel Price, 19 September: పెట్రో రేట్ల ఊగిసలాట - కొన్ని ప్రాంతాల్లో పైకి, కొన్ని ప్రాంతాల్లో కిందకు!

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 50 సెంట్లు పెరిగి 91.34 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒక్క సెంటు పెరిగి 85.11 డాలర్ల వద్దకు చేరింది.

FOLLOW US: 

Petrol-Diesel Price, 19 September: అమెరికన్‌ వడ్డీ రేట్లు ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో చమురు ధరను కిందకు గుంజాలని చూస్తుంటే, ఉత్పత్తి తగ్గిస్తామన్న ఒపెక్‌ దేశాల ప్రకటన చమురు ధరను పైకి లాగాలని ప్రయత్నిస్తోంది. మొత్తంగా ధర ఎటూ మొగ్గకుండా దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 50 సెంట్లు పెరిగి 91.34 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒక్క సెంటు పెరిగి 85.11 డాలర్ల వద్దకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (ఆదివారం) పోలిస్తే ఇవాళ (సోమవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ ₹ 109.28 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ ₹ 97.46 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.31 గా ఉండగా, ఇవాళ ₹ 109.14 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.49 గా ఉండగా, ఇవాళ ₹ 97.32 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.08 గా ఉండగా, ఇవాళ ₹ 110.86 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.14 గా ఉండగా, ఇవాళ ₹ 98.93 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.57 గా ఉండగా, ఇవాళ ₹ 109.41 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.72 కాగా, ఇవాళ ₹ 97.57 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.47 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.63 గా ఉండగా ఇవాళ ₹ 97.50 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.90 గా ఉండగా, ఇవాళ ₹ 111.67 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.90 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.69 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.53 గా ఉండగా, ఇవాళ ₹ 112.43 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.30 గా ఉండగా, ఇవాళ ₹ 100.13 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.92 గా ఉండగా, ఇవాళ ₹ 111.70 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.65 నుంచి ఇవాళ ₹ 99.44 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.92 గా ఉంటే, ఇవాళ ₹ 111.37 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.64 గా ఉండగా, ఇవాళ ₹ 99.13 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.48 నుంచి ఇవాళ కూడా ₹ 110.48 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.27 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 98.27 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.52 గా ఉండగా, ఇవాళ ₹ 111.92 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.24 గా ఉండగా, ఇవాళ ₹ 99.61 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.46 గా ఉంటే ఇవాళ ₹ 111.90 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.21 నుంచి ఇవాళ ₹ 99.64 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.71 గా ఉంటే, ఇవాళ ₹ 111.17 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.44 గా ఉండగా, ఇవాళ ₹ 98.96 గా నమోదైంది.

Published at : 18 Sep 2022 11:43 PM (IST) Tags: Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Stock Market Closing: తేరుకున్న సూచీలు! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing: తేరుకున్న సూచీలు! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

SBI Festival Offer: ఎస్బీఐ వినియోగదారులకు పండుగ ఆఫర్! ప్రాసెసింగ్ ఫీజు లేకుండా లోన్‌

SBI Festival Offer: ఎస్బీఐ వినియోగదారులకు పండుగ ఆఫర్! ప్రాసెసింగ్ ఫీజు లేకుండా లోన్‌

Varroc Engineering Shares: వరోక్‌ ఇంజినీరింగ్‌ ఇన్వెస్టర్లు విలవిల, ఏడుపొక్కటే తక్కువ!

Varroc Engineering Shares: వరోక్‌ ఇంజినీరింగ్‌ ఇన్వెస్టర్లు విలవిల, ఏడుపొక్కటే తక్కువ!

Titan Company Shares: పండుగ సందడంతా టైటన్‌దే, ₹2,800 టచ్‌ చేసే ఛాన్స్‌!

Titan Company Shares: పండుగ సందడంతా టైటన్‌దే, ₹2,800 టచ్‌ చేసే ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల