ABP Desam Top 10, 19 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 19 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
AP Police Medals: పోలీస్ మెడల్స్ వారికి మాత్రమే! తీవ్రంగా స్పందించిన ఏపీ పోలీస్ శాఖ, చర్యలకు ఆదేశాలు
AP Police News: 26 జిల్లాల్లో కేవలం 5 జిల్లాల ఎస్పీలు మాత్రమే "బెస్ట్ పెర్ఫార్మర్స్"గా గుర్తింపు పొందిన ఒక సామాజిక వర్గం అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Read More
Year Ender 2023: ఈ సంవత్సరం యూట్యూబ్‌లో ఇండియన్స్ ఎక్కువగా చూసిన కంటెంట్ ఏది? - టాప్‌లో ఇస్రో!
Most Watched Youtube Videos in India 2023: 2023లో యూట్యూబ్‌లో భారతీయులు ఎక్కువగా చూసిన వీడియోలు ఇవే. Read More
Poco C65 Sale: పోకో సీ65 సేల్ ప్రారంభం - రూ.10 వేలలోపే 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్!
Poco C65: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More
TSWR Inter Admissions: తెలంగాణ ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు, ఎంపిక ఇలా
TSWR: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్‌లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. Read More
Samantha: రెండో పెళ్లిపై స్పందించిన సమంత - ఏమని చెప్పారు?
Samantha Second Marriage: సమంత సోషల్ మీడియాలో రెండో పెళ్లిపై స్పందించారు. Read More
Pallavi Prashanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు - సుమోటోగా నమోదు చేసిన పోలీసులు - ఆరు సెక్షన్ల కింద!
Pallavi Prashanth Issue: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. Read More
Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు
Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More
Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి
Hockey Junior World Cup: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. కాంస్య పతక పోరులోనూ యువ భారత్ చేతులెత్తేసింది. Read More
Maintaining Weight : బరువు తగ్గిన తర్వాత దానిని మెయింటైన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Maintaining Weight after Weight Loss : బరువు తగ్గడానికేముంది.. గట్టిగా అనుకుంటే బరువు తగ్గిపోవచ్చు. అయితే బరువు తగ్గిన తర్వాత దానిని ఎలా కాపాడుకోవాలో అదే ముఖ్యమైన అంశం. Read More
Stock Market Holidays: వచ్చే ఏడాది మార్కెట్లకు 2 వారాలు సెలవులు, హాలిడేస్ లిస్ట్ ఇదిగో
2024లో, జనవరి 26 గణతంత్ర దినోత్సవంతో సెలవుల జాబితా స్టార్ట్ అవుతుంది. ఆ ఏడాది మార్చి నెలలో గరిష్టంగా మూడు నాన్-ట్రేడింగ్ రోజులు ఉన్నాయి. Read More