ABP Desam Top 10, 18 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 18 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
యుద్ధమే కోరుకుంటే మీ ఖర్మ, టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్
టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు యుద్ధమే కోరుకుంటే...చివరకు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందని స్పష్టం చేశారు. Read More
WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి కొత్త ఫీచర్!
WhatsApp Group calls: వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. Read More
Emergency Alert: మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ ప్లాష్ అలర్ట్ వచ్చిందా? కంగారు వద్దు, ఆ మెసేజ్ దేనికంటే?
ఇవాళ మధ్యహ్నం 12.19 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి వినియోగదారులు అయోమయంలో పడ్డారు. Read More
DOST Counselling: మరోసారి 'దోస్త్' ప్రవేశాలు, కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More
హర్షసాయి ‘మెగా’ టీజర్, ‘జవాన్ 2’ అప్‌డేట్ ఇచ్చిన అట్లీ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Varun Tej- Lavanya Tripati Wedding: పెళ్లి పనులు షురూ చేసిన వరుణ్, లావణ్య- మనీష్ మల్హోత్రాతో దుస్తుల డిజైన్
మరికొద్ది రోజుల్లోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టారు. తాజాగా పెళ్లి దుస్తుల డిజైన్ కోసం మనీష్ మల్హోత్రా స్టూడియోకి వెళ్లారు. Read More
Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్
Saina Nehwal: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంటోంది. Read More
Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్
ఇండియా ఫుట్‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More
Hair and Curd: పెరుగుతో ఇలా చేస్తే జుట్టు బలంగా పెరగడం ఖాయం
జుట్టు ఊడిపోవడం, బలహీన పడడం జరుగుతున్నప్పుడు పెరుగుతో ఇలా చేయండి. Read More
Latest Gold-Silver Price 17 September 2023: సేఫ్ హెవెన్‌కు డిమాండ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More