ABP Desam Top 10, 17 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Apple iPhone 14 Pro: ఐఫోన్ 14 వినియోగదారులకు షాక్, ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు!
ఆపిల్ ఐఫోన్ 14 వినియోగదారులు పలు రకాల బ్యాటరీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్వాలిటీకి మారుపేరుగా చెప్పుకునే ఆపిల్ లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవడంతో షాక్ అవుతున్నారు. Read More
Android Risk Alert: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం వార్నింగ్, వెంటనే అప్ డేట్ చేసుకోకపోతే ముప్పు తప్పదట!
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని వెర్షన్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. వెంటనే సదరు వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. Read More
NVS Admissions: నవోదయ పరీక్ష దరఖాస్తుకు ఆగస్టు 17తో ముగియనున్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 17తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. Read More
జపాన్‌కు చేరిన ‘జైలర్’ క్రేజ్ - ‘కావాలా’ అంటూ స్టెప్పులేసిన అంబాసిడర్!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలా’ పాటకు జపనీస్ అంబాసిడర్ కాలు కదిపారు. Read More
‘దేవర’లో భైర ఫస్ట్‌లుక్, ‘బెదురులంక 2012’ ట్రైలర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More
India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!
హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More
Monk Fruit Sugar: మధుమేహులూ ఈ షుగర్‌ని ఏ భయం లేకుండా తినొచ్చు!
డయాబెటిస్ బాధితులు పంచదార అసలు తీసుకోకూడదు. కానీ ఈ పంచదార మాత్రం నిరభ్యంతరంగా తినేయచ్చు. డయాబెటిస్ పెరుగుతుందనే ఆందోళనే వద్దంటున్నారు నిపుణులు. Read More
Vishwakarma Scheme: గుడ్‌న్యూస్! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం
Vishwakarma Scheme: సెంట్రల్ కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది. Read More