విజయనగరంలో రోడ్లు బాగోలేవంటూ డ్రోన్లతో నిరసన చేపట్టిన గ్రామస్థులు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.