అన్వేషించండి

ABP Desam Top 10, 14 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 14 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Botsa Controversy : బొత్సకు తెలంగాణ మంత్రుల ఘాటు కౌంటర్ - ఆన్సర్ ఇచ్చేకే హైదరాబాద్ రావాలని సవాల్ !

    తెలంగాణ విద్యా వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తమకు సమాధానం ఇచ్చిన తర్వాతే హైదరాబాద్ రావాలన్నారు. Read More

  2. WhatsApp Phone Number Privacy: వాట్సాప్ కమ్యూనిటీలో ఫోన్ నంబర్ దాచేయచ్చు - సూపర్ ప్రైవసీ ఫీచర్‌ త్వరలో!

    ప్రస్తుతం వాట్సాప్ మరో ప్రైవసీ ఫీచర్‌పై పని చేస్తుంది. అదే ఫోన్ నంబర్ ప్రైవసీ ఫీచర్. Read More

  3. Phone Care Tips: వర్షాకాలంలో మీ స్మార్ట్ ఫోన్లు జాగ్రత్త, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

    వర్షాకాలంలో ఫోన్లు తడిసి చాలా వరకు చెడిపోతుంటాయి. నష్ట నివారణ కోసం చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ వాన నుంచి స్మార్ట్ ఫోన్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More

  4. ICET: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!

    తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. Read More

  5. Jailer Second Single: ‘ఇది టైగర్ కా హుకుం’ - రెండో పాట రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జైలర్’ టీమ్!

    ‘జైలర్’ సినిమా నుంచి రెండో పాట హుకుం విడుదల కానుంది. Read More

  6. ‘హాయ్ నాన్న’ గ్లింప్స్, నితిన్ కొత్త సినిమాలో హీరోయిన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్‌

    పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More

  8. Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం

    Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More

  9. Immunity Booster Drink: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి

    ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వర్షాకాలంలో రోగాల దాడిని ఎదుర్కోగల శక్తి లభిస్తుంది. Read More

  10. Gold-Silver Price 14 July 2023: బాహుబలిలా పెరుగుతున్న గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Telangana Ration Card Latest News: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
YSRCP :  సత్యవర్థన్ స్టేట్‌మెంటే బ్లాస్టింగ్ - పాత విషయం కొత్తగా చెప్పిన వైఎస్ఆర్‌సీపీ
సత్యవర్థన్ స్టేట్‌మెంటే బ్లాస్టింగ్ - పాత విషయం కొత్తగా చెప్పిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.