News
News
X

ABP Desam Top 10, 10 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 10 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. Nirav Modi Extradition: నీరవ్ మోడీకి షాక్ ఇచ్చిన లండన్ కోర్ట్, ఇండియాకు వచ్చేయాల్సిందే!

  Nirav Modi Extradition: నీరవ్ మోదీకి లండన్ హైకోర్టు షాక్ ఇచ్చింది. Read More

 2. Meta Layoff: మస్క్ బాటలో మార్క్ - 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు!

  ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తొలగించినట్లు మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. Read More

 3. News Reels

 4. YouTube Shorts in TV: యూట్యూబ్ షార్ట్స్ ఇక టీవీలో - తీసుకువచ్చిన కంపెనీ!

  యూట్యూబ్ షార్ట్ వీడియో ఆప్షన్ టీవీల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. Read More

 5. AP RGUKT: ట్రిపుల్‌ఐటీ 'ఫేజ్-3' ఎంపిక జాబితా విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

  అధికారిక వెబ్‌సైట్‌లో కేటగిరీలవారీగా ఎంపిక జాబితాలను అందుబాటులో ఉంచారు. వీటిలో జనరల్ కేటగిరీలో 254 మంది అభ్యర్థులు, స్పెషల్ కేటిగిరీ కింద 5 మంది, ఎన్‌సీసీ కేటగిరీ కింద 40 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. Read More

 6. Actress Tulasi On Ali : ఆలీ కంత్రి, ఆ సినిమా షూటింగ్‌లో నాకు సైటు కొట్టేవాడు - నటి తులసి

  ఆలీ కంత్రి అని నటి తులసి కామెంట్ చేశారు. తనకు సైట్ కొట్టేవాడని చెప్పారు. ఈ ఇద్దరికీ ఎక్కడ పరిచయం? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... Read More

 7. Masooda Release By Dil Raju : 'మసూద' - 'దిల్' రాజు ద్వారా విడుదల

  Masooda Release Date : 'మసూద' చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నట్టు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చెప్పారు. అంతే కాదు... నిర్మాత రాహుల్ యాదవ్ తీసిన చిత్రాలకు తాను అభిమానిని అని చెప్పారు. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Lucky Food: మీ వంటింట్లో ఉండే ఈ చిట్టి పదార్థం అదృష్టాన్ని తెచ్చేస్తుందండోయ్!

  ఈ మసాలా దినుసు వంటలకి రుచి, సువాసన ఇవ్వడమే కాదు మీకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. Read More

 11. Petrol-Diesel Price, 10 November 2022: విజయవాడ, కర్నూల్లో పెరిగిన పెట్రోలు రేట్లు, తెలంగాణ నగరాల్లోనూ మార్పులు

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.74 డాలర్లు తగ్గి 94.62 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.76 డాలర్లు తగ్గి 88.15 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 10 Nov 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

Mauna Loa Eruption : బద్దలైన అతి పెద్ద అగ్నిపర్వతం, నిప్పుల నదిలా మావోనా లోవా!

Mauna Loa Eruption : బద్దలైన అతి పెద్ద అగ్నిపర్వతం, నిప్పుల నదిలా మావోనా లోవా!

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్