అన్వేషించండి

TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్

Vijay TVK Candidate List | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకుగారూ టీవీకే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.

TN Assembly Election 2026 | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమిళ వెట్రి కజగం (TVK) తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా వచ్చేసింది. టీవీకే అధినేత, నటుడు విజయ్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించారు. విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

టీవీకే అభ్యర్థుల జాబితా వెల్లడి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 'తమిళ వెట్రి కజగం' అనే పార్టీని స్థాపించిన విజయ్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. మార్చి 30 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా చెన్నైలోని ఒక హోటల్‌లో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.  ఇందులో మొత్తం 234 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను విజయ్ ప్రకటించారు. 

విజయ్ ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారు?
టీవీకే అధినేత విజయ్ చెన్నై జిల్లాలోని పెరంబూర్ నుంచి, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. 

టీవీకే కీలక అభ్యర్థులు - ఎవరు? ఎక్కడ నుండి?

టీ నగర్ - ఎన్. ఆనంద్

మైలాపూర్ - పి. వెంకటరమణన్

విల్లివాక్కం - ఆదవ్ అర్జున

గోబిచెట్టిపాళయం - కె.ఎ. సెంగోట్టయన్

తిరుచెంగోడ్ - అరుణ్‌రాజ్

తిరుప్పరంకుండ్రం - సి.టి.ఆర్. నిర్మల్ కుమార్

కుమారపాళయం - విజయలక్ష్మి

తిట్టకుడి - ఎ. రాజశేఖర్

సైదాపేట - అరుళ్ ప్రకాశం

వాల్పరై - శ్రీధరన్

ఎగ్మోర్ - రాజ్‌మోహనన్

లాల్గుడి - కు.ప. కృష్ణన్

తిరుపూర్ నార్త్ - సత్యభామ

థౌజండ్ లైట్స్ (ఆయిరం విళక్కు) - జె.సి.డి. ప్రభాకర్

కొలత్తూరు - వి.ఎస్. బాబు

ఆర్.కె. నగర్ - మరియ విల్సన్

కుమ్మిడిపూండి - ఎస్. విజయకుమార్

పొన్నేరి - ఎం.ఎస్. రవి

తిరుత్తణి - సత్యకుమార్

తిరువళ్లూరు - డి. అరుణ్‌కుమార్

పూనమల్లి - ప్రకాశం

ఆవడి - ఆర్. రమేష్ కుమార్

మదురవాయల్ - రేవంత్ చరణ్

అంబత్తూరు - జి. బాలమురుగన్

మాధవరం - ఎం.ఎల్. విజయ్ ప్రభు

తిరువొత్తియూర్ - ఎన్. సెంథిల్ కుమార్

తిరు.వి.క. నగర్ - పల్లవి

రాయపురం - విజయ్ దాము

హార్బర్ (తురైముగం) - సినోరా అశోక్

చేపాక్ - డి. సెల్వ

అన్నా నగర్ - రామ్ కుమార్

విరుగంబాక్కం - శబరినాథన్

వేళచ్చేరి - ఆర్. కుమార్

షోలింగనల్లూర్ - శరవణ మూర్తి

ఆలందూరు - హరీష్

శ్రీపెరంబుదూర్ - కె. తెన్నరసు

పల్లవరం - కామాక్షి

తాంబరం - శరత్ కుమార్

చెంగల్పట్టు - త్యాగరాజన్

తిరుప్పోరూర్ - విజయరాజ్

చెయ్యూర్ - మోహన్ రాజా

మదురాంతకం - ఎళిల్ కేథరీన్

ఉత్తిరమేరూర్ - మునిరత్నం

కాంచీపురం - రంజిత్ కుమార్

అరక్కోణం - కాంతిరాజ్

షోలింగర్ - కపిల్

కాట్పాడి - సుధాకర్

రాణిపేట - తాహిరా

ఆర్కాట్ - విజయ్ మోహన్

వేలూరు - వినోద్ కన్నన్

అణైకట్టు - వేల్ మురుగన్

కె.వి. కుప్పం - తెండ్రల్ కుమార్

గుడియాట్టం - సింధు

వాణియంబాడి - సయ్యద్ ఫుర్హాదిన్

ఆంబూరు - ఇమ్తియాజ్

జోలార్‌పేట - మునుస్వామి

తిరుపత్తూరు - తిరుపతి

ఉత్తంగరై - కుమరవేల్

బర్గూర్ - మురళీధరన్

కృష్ణగిరి - ముకుంద్ ఆర్. పాండియన్

వేప్పనహళ్లి - సంపంగి

హోసూరు - అంబ్రీస్

తళి - సురేష్

పాలకోడ్ - గోపి

పెన్నాగరం - గజేంద్రన్

ధర్మపురి - శివన్

పాప్పిరెడ్డిపట్టి - తిలకవతి

అరూర్ - రాకేష్

చెంగం - భారతీదాసన్

విక్రవాండి - విజయ్ వడివేల్

తిరుక్కోవిలూర్ - విజయ్ భరణిబాలాజీ

ఉలుందూరుపేట - సుధాకర్

రిషివందియం - అశోక్ కుమార్

శంకరాపురం - జగదీషన్

కల్లకురిచ్చి - అరుళ్ విగ్నేష్

గెంగవల్లి - సుజాత

ఆత్తూరు - సెల్వభారతి

ఏర్కాడ్ - లక్ష్మి

ఓమలూరు - అతియమాన్

మెట్టూరు - సెల్వం

ఎడప్పాడి - అరుణ్‌కుమార్

ధరాపురం - గౌరి చిత్ర

కాంగేయం - మణి

పెరుందురై - అరుణాచలం

భవానీ - బాలకృష్ణన్

అంతియూర్ - విజయ్ వెంకటేష్

భవానీసాగర్ - తమిళ్ సెల్వి

ఉదగమండలం (ఊటీ) - ఇబ్రహీం

గూడలూరు - దీపక్ సాయి కిషోర్

కూనూర్ - తంగరాజు

మెట్టుపాళయం - సునీల్ ఆనంద్

అవినాశి - కమలి

తిరుపూర్ సౌత్ - బాలమురుగన్

పల్లడం - రామ్ కుమార్

సూలూరు - సుకుమార్

కవుండంపాళయం - కనిమొళి

కోయంబత్తూరు నార్త్ - సంపత్ కుమార్

తొండముత్తూరు - సతీష్ రాజు

కోయంబత్తూరు సౌత్ - సెంథిల్ కుమార్

సింగనల్లూరు - గిరిప్రసాద్

కిణత్తుక్కడవు - విగ్నేష్

పొల్లాచ్చి - రామనాథన్

ఉడుమలైపేట - శంకర్

మడతుకుళం - తిరుమలై

పళని - ప్రవీణ్ కుమార్

ఒట్టన్ చత్తిరం - మోహన్

ఆత్తూరు (దిండిగల్) - కలై సెల్వి

నీలకోట్టై - అయ్యనార్

నత్తం - రమేష్

దిండిగల్ - నజీర్ రాజా

వేడచందూర్ - నాగజ్యోతి

అరవకురిచ్చి - కార్తికేయన్

కరూర్ - మతియళగన్

కృష్ణరాయపురం - మదన్

కుళితలై - బాలసుబ్రమణి

మణప్పారై - ఆర్. కదిరవన్

శ్రీరంగం - రమేష్

తిరుచ్చి వెస్ట్ - రామమూర్తి

తిరువెరుంబూర్ - నవల్పట్టు విజి

మన్నచనల్లూర్ - శరవణన్

ముసిరి - విగ్నేష్

ఏప్రిల్ 23న ఎన్నికలు..

తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 4న ప్రకటించనుంది ఈసీ. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 2.7 కోట్ల మంది పురుష ఓటర్లు,  2.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా 7617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు న్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget