అన్వేషించండి

Varanasi Railway Station: రైల్వేశాఖ కీలక నిర్ణయం, వారణాసి రైల్వే స్టేషన్ కోడ్ మార్పు.. అమలు ఎప్పటి నుంచంటే

Banaras railway station | ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వేశాఖ వారణాసిలోని బనారస్ స్టేషన్ కోడ్ BNRSగా మార్చింది. ఇది డిసెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది.

Varanasi Railway Station | వారణాసిలోని వివిధ రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. అయితే, బనారస్ రైల్వే స్టేషన్, కెంట్ రైల్వే స్టేషన్‌కు సంబంధించి ప్రయాణికులలో తరచుగా గందరగోళం ఏర్పడుతుంది. చాలాసార్లు, ఈ రైల్వే స్టేషన్ల కోడ్‌ల గురించి కన్‌ఫ్యూజన్ కారణంగా ప్రయాణికులు తమ రైళ్లను మిస్ అవుతున్నారు. ఇప్పుడు వారణాసి (బనారస్) రైల్వే స్టేషన్ కోసం కొత్త కోడ్ అమలు చేస్తున్నారు.దీని వలన ప్రయాణికులు వీటిలో తమ రైలు వచ్చే స్టేషన్‌ను గుర్తించడం సులభం అవుతుంది.

BSBS నుంచి BNRSకి మార్పు
ABP లైవ్ తెలిపిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 1 నుంచి వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్ కోడ్ BNRSగా మారుతుంది. ఇంతకు ముందు, ఈ స్టేషన్ నుండి ప్రయాణించే వారి రైలు టిక్కెట్‌పై BSBS అని ముద్రించేవారు. ఇక్కడ నుండి దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో వారణాసి కెంట్ రైల్వే స్టేషన్ ఉంది. దీని రైల్వే స్టేషన్ కోడ్ BSB. బనారస్ రైల్వే స్టేషన్ నుండి బెంగాల్, బిహార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని వివిధ నగరాలకు ప్రతిరోజూ డజన్ల కొద్దీ రైళ్లు సేవలు అందిస్తుంటాయి. 

గందరగోళం కారణంగా రైళ్లు మిస్సవుతున్న ప్రయాణికులు 
చాలాసార్లు ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ల కోడ్ గందరగోళంలో పడి ఇతర స్టేషన్‌లకు వెళ్తున్నారు. దీని కారణంగా వారు సకాలంలో సరైన రైల్వే స్టేషన్ చేరుకోలేక.. తమ రైళ్లను కోల్పోతున్నారు. కానీ ఇప్పుడు ఈ గందరగోళం ఉండదు. బనారస్ రైల్వే స్టేషన్‌కు BNRS కోడ్ డిసెంబర్ 1, 2025 నుండి అమలు చేస్తున్నారు.

ఈ స్టేషన్‌ను ఇంతకు ముందు మడువాడి స్టేషన్ అని పిలిచేవారు
బనారస్ రైల్వే స్టేషన్ దాని పరిశుభ్రత మరియు ఏర్పాట్ల కారణంగా దేశంలోని ఉత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటిగా భావిస్తారు. జూలై 2021కి ముందు ఈ రైల్వే స్టేషన్‌ను మడువాడి స్టేషన్ అని పిలిచేవారు. కానీ దీనిని బనారస్ రైల్వే స్టేషన్ అని పేరు మార్చారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ కోడ్ BNRS అని మార్చగా.. ఇది డిసెంబర్ 1 నుండి అమలులోకి వస్తుందని ప్రయాణికులు ఇది గుర్తించాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget