భారతదేశంలో అతి పొడవైన హైవే ఎక్కడ ఉంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో వివిధ ప్రాంతాలను కలపడంలో హైవేలు కీలక పాత్ర పోషిస్తాయి.

Image Source: pexels

ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదిన కన్యాకుమారి వరకు దేశమంతటా విస్తరించిన ఒక మార్గం ఉంది.

Image Source: pexels

జాతీయ రహదారి 44. ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు భారతదేశానికి కొత్త గుర్తింపు. లైఫ్ లైన్ లాంటిది

Image Source: pexels

ఈ NH44 రహదారి ఎక్కడ ఉందో మీకు తెలుసా..

Image Source: pexels

NH 44 జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళుతుంది

Image Source: pexels

NH 44 జాతీయ రహదారి 4,112 కిలోమీటర్ల పొడవు.. దేశంలో అతిపెద్ద నేషనల్ హైవే ఇది.

Image Source: pexels

ఈ రహదారి ద్వారా కొండలు, అడవులు, మైదానాలతో పాటు తీర ప్రాంతాల వెంట వెళ్తుంది

Image Source: pexels

NH 44 జాతీయ రహదారి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది

Image Source: pexels

అంతేకాకుండా ఈ జాతీయ రహదారి పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుస్తుంది

Image Source: pexels