దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో అకస్మాత్తుగా సంక్షోభంలో చిక్కుకుంది.

Published by: Khagesh
Image Source: X.com

శక్తివంతమైన విమానయాన సంస్థ యంత్రాంగం అకస్మాత్తుగా ఎలా కుప్పకూలిందనేదే ప్రశ్న

Image Source: x.com

ఆకాశంలో ప్రతిధ్వనించే జెట్ ఇంజిన్ల శబ్దం విన్నప్పుడు వినిపించే పేరు ఇండిగో ఒకటే.

Image Source: x.com

ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ.

Image Source: x.com

భారతదేశ దేశీయ విమాన ప్రయాణాల్లో సగానికిపైగా కలిగి ఉన్న సంస్థ ఉంది

Image Source: x.com

39,000 మందికిపైగా ఉద్యోగులు, 2,100కి పైగా రోజువారీ విమానాలతో టాప్‌లో ఉంది.

Image Source: x.com

దేశీయ విమానయాన మార్కెట్లో 62 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.

Image Source: x.com

రోజుకు 2,100 కంటే ఎక్కువ విమానాలు నడిపే సంస్థ బ్రాండ్‌కే బ్యాడ్ నేమ్ వచ్చింది

Image Source: x.com

రోజుకు 2,100 కంటే ఎక్కువ విమానాలు నడిపే సంస్థ బ్రాండ్‌కే బ్యాడ్ నేమ్ వచ్చింది

Image Source: x.com

రెండు రోజుల్లోనే ఇండిగో 2000కి పైగా విమానాలను రద్దు చేసింది.

Image Source: x.com

సాధారణంగా సాంకేతిక సమస్యలు రావడం సహజం, కానీ ఇప్పుడు వచ్చిన సమస్య రవాణా వ్యవస్థనే దెబ్బ తీసింది.

నవంబర్ 1 నుంచి DGCA అమలు చేసిన కొత్త నియమాలు కారణంగా ఈ దెబ్బ తగిలింది.

అర్ధరాత్రి ,ఉదయం 6 గంటల మధ్య పైలట్ల ల్యాండింగ్ పరిమితులు పెంచి, విశ్రాంతి సమయాలను పొడిగించింది.

దీని వలన సిబ్బంది కొరత ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది సంఖ్య సర్దుబాటు చేసుకోలేకపోయింది.