భారతదేశపు టైగర్ స్టేట్ అని ఏ రాష్ట్రానికి పేరు

Image Source: pinterest

మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలో అత్యధిక పులులకు నిలయం.

Image Source: pinterest

2022 పులుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 785 పులులు ఉన్నాయి

Image Source: pinterest

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి

Image Source: pinterest

కాన్హా, పన్నా, బాంధవగఢ్, పెంచ్, సత్పురా, సంజో డుబ్రి టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి

Image Source: pinterest

ఇవి రిజర్వ్ పులులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తాయి

Image Source: pinterest

పులుల అభయారణ్యాలు టూరిజానికి కూడా ప్రసిద్ధి చెందాయి

Image Source: pinterest

ఇక్కడకు వచ్చే పర్యాటకులు జంగిల్ సఫారీని ఆస్వాదిస్తారు. వీడియోలు తీసుకుంటుంటారు

Image Source: pinterest

పులుల సంరక్షణలో మధ్యప్రదేశ్ దేశంలోనే కీలకపాత్ర పోషిస్తోంది

Image Source: pinterest

అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు.

Image Source: pinterest