సీజేఐ ఎన్ని సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు?

Published by: Shankar Dukanam
Image Source: pexels

సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయి పదవీకాలం నవంబర్ 23న ముగుస్తుంది

Image Source: PTI

ఆ తరువాత కొత్త సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Image Source: pexels

CJI గవాయి కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ సూర్యకాంత్ పేరును తదుపరి సీజేఐకి సిఫార్సు చేశారు.

Image Source: pexels

భారత్‌లో కొత్త CJI నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

Image Source: pexels

జడ్జి జస్టిస్ సూర్యకాంత్ 10 ఫిబ్రవరి 1962న హర్యానాలోని హిసార్‌లో జన్మించారు

Image Source: PTI

జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు బిహార్‌లో SIRకి సంబంధించిన కేసును విచారించారు

Image Source: pexels

సిజెఐ ఎన్ని సంవత్సరాలలో పదవీ విరమణ చేస్తారో మీకు తెలుసా..

Image Source: PTI

భారత రాజ్యాంగం ఆర్టికల్ 124(2) ప్రకారం సీజేఐ పదవీకాలం 65 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది

Image Source: PTI

కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయవచ్చు

Image Source: pexels

సీజేఐగా సూర్యకాంత్ పదవీకాలం 9 ఫిబ్రవరి 2027 వరకు ఉంటుంది.

Image Source: pexels