యూపీలోని ఆగ్రా నగరంలోని తాజ్ మహల్ ప్రపంచంలోని అత్యంత అందమైన, ప్రసిద్ధ భవనాలలో ఒకటి.
తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు.
ఈ తాజ్ మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసా..
తాజమహల్ నిర్మాణం 1632 సంవత్సరంలో షాజహాన్ ప్రారంభించాడు
తాజ్ మహల్ భవన నిర్మాణం 1653లో పూర్తయింది, అంటే 21 సంవత్సరాలు పట్టింది.
దానిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఎంతో ప్రేమతో కట్టించాడు
తాజ్ మహల్ నిర్మాణం కోసం దాదాపు 20,000 మంది కూలీలు, కళాకారులు పనిచేశారు
తాజ్ మహల్ నిర్మాణ ప్రధాన వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరి.
తాజ్ మహల్ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాయిని రాజస్థాన్‌లోని మకరానా నుండి తెచ్చారు.