ఎంతమంది ముఖ్యమంత్రుల భార్యలు కూడా సీఎంలు అయ్యారు

Published by: Shankar Dukanam
Image Source: x

భారత రాజకీయాలలో మహిళల పాత్ర ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది

Image Source: pexels

అందుకు రబ్రీ దేవి పేరు ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా చెప్పవచ్చు

Image Source: X

ఆమె ముఖ్యమంత్రి భార్యగా ఉన్నారు. తరువాత తాను కూడా బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు.

Image Source: X

రబ్రీ దేవి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ భార్య. ఆర్జేడీ చీఫ్ లాలూ చాలా ఫేమస్

Image Source: X

లాలూ యాదవ్ దాణా కుంభకోణంలో చిక్కుకుని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు

Image Source: X

ఆ సమయంలో ఆయన తన భార్య రాబ్రీ దేవికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు

Image Source: X

గతంలో వి.ఎన్. జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు

Image Source: X

తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ భార్యనే జానకీ రామచంద్రన్. తమిళనాడు కీలకనేత ఎంజీఆర్ 1987లో మరణించారు

Image Source: X

జానకి రామచంద్రన్ 7 జనవరి 1988 న తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు

Image Source: pexels