భారతదేశంలోని అత్యంత శుభ్రమైన నది ఏంటో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో వేల సంఖ్యలో నదులు ప్రవహిస్తూ ప్రజలకు జీవనాధారంగా మారాయి

Image Source: pexels

గంగా, యమునా, బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, కృష్ణ, నర్మదా, తాపి వంటి ప్రధాన నదులు ఉన్నాయి.

Image Source: pexels

భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నది ఏంటో మీరు ఊహించలేరు..

Published by: Shankar Dukanam
Image Source: pexels

మేఘాలయలో ప్రవహించే ఉమంగోట్ నది భారతదేశంలోనే అత్యంత స్వచ్ఛమైనదిగా ఉంది

Image Source: pexels

ఉమంగోట్ నది అత్యంత తేగతెల్లమైన, స్వచ్ఛమైన నీటి కోసం ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

ఉమన్‌గోట్ నది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది

Image Source: pexels

ఉమన్‌గోట్ నది భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత శుభ్రమైన నదులలో ఒకటిగా చెప్పవచ్చు

Image Source: pexels

భారతదేశంలోని కెన్ నదిని కూడా అత్యంత శుభ్రమైన నదులలో ఒకటిగా భావిస్తారు.

Image Source: pexels