ఢిల్లీ మెట్రో లేక ముంబై లోకల్ రైళ్లలో పొడవైన నెట్‌వర్క్‌ ఏమిటి

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఢిల్లీ మెట్రోలో అయినా ముంబై లోకల్ రైళ్లలో అయినా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు

Image Source: Pexels

ఆ రైళ్లు ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రయాణాలకు కీలకంగా ఉన్నాయి

Image Source: Pexels

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైలు 24 డిసెంబర్ 2002 న ప్రారంభమైంది.

Image Source: Pexels

నేడు దేశంలో మెట్రో రైళ్లలో అతిపెద్ద నెట్‌వర్క్ గా ఢిల్లీ మెట్రో నిలిచింది

Image Source: Pexels

ముంబై లోకల్ రైలు 16 ఏప్రిల్ 1853 న ప్రారంభమైంది.

Image Source: Pexels

ఇది నేడు దేశంలోనే అతిపెద్ద లోకల్ ట్రైన్ నెట్వర్క్ ముంబై.

Image Source: Pexels

ముంబై లోకల్ రైలు నెట్వర్క్ ఢిల్లీ మెట్రో రైలు కంటే ఎక్కువ పొడవు ఉంటుంది

Image Source: Pexels

ముంబై లోకల్ రైలు మొత్తం పొడవు 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ.

Image Source: Pexels

అదే సమయంలో ఢిల్లీ మెట్రో రైలు పొడవు దాదాపు 395 కిలోమీటర్లు.

Image Source: Pexels