తాజ్ మహల్ ఎంత ఖర్చుతో నిర్మించారు, ప్రస్తుత విలువ ఎంత

Published by: Shankar Dukanam
Image Source: PTI

ఆగ్రాలోని ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ఇప్పుడు ఒక సినిమా కారణంగా చర్చల్లో నిలిచింది

Image Source: Pexels

ప్రముఖ నటుడు పరేశ్ రావల్ నటించిన 'ద తాజ్ స్టోరీ' సినిమా వివాదం చెలరేగింది.

Image Source: PTI

ఈ సినిమాలో తాజ్ మహల్ లో నిర్మించిన 22 గదుల రహస్యం గురించి తెరపైకి వచ్చింది

Image Source: Pexels

అయితే ఆగ్రా లోని తాజ్ మహల్ ను నిర్మించడానికి ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా..

Image Source: Pexels

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, తాజ్ మహల్ అప్పటి కాలంలో దాదాపు 32 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించారు

Image Source: Pexels

దాని విలువ నేటి కాలంలో బిలియన్ల రూపాయలకు సమానంగా ఉంటుంది

Image Source: Pexels

తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1632 నుండి 1653 మధ్య నిర్మించారని తెలిసిందే

Image Source: Pexels

అరుదైన కట్టడం తాజ్ మహల్ నిర్మాణంలో దాదాపు 20 వేల మంది కళాకారులు, కార్మికులు పనిచేశారు

Image Source: Pexels

అప్పట్లో దీని కోసం వెచ్చించిన మొత్తం ఖర్చుతో ఒక అద్భుత నగరాన్ని నిర్మించవచ్చు

Image Source: Pexels

2025లో ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే తాజ్ మహల్ ధర 9 వేల 5 వందల కోట్లకు పైమాటే అని నిపుణుల అభిప్రాయం

Image Source: Pexels