నిషేధిత బాణసంచా కాల్చితే ఏ శిక్ష విధిస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

పర్యావరణానికి హానికి కలిగించే సాధారణ బాణసంచా కాల్చడంపై శిక్ష లేదా జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి.

Image Source: pexels

ఢిల్లీలో అయితే నిషేధిత క్రాకర్స్ కాల్చితే 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు

Image Source: pexels

కొన్ని సందర్భాలలో మీరు రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది

Image Source: pexels

ఢిల్లీ పోలీస్, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిబంధనలను అమలు చేస్తారు

Image Source: pexels

ఆసుపత్రి, పాఠశాల, కోర్టు, పెట్రోల్ పంపు వద్ద బాణసంచా కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటారు. భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

Image Source: pexels

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నిర్ణీత సమయంలోనే బాణసంచా కాల్చాలని, గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

Image Source: pexels

ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించి బాణసంచా కాల్చితే సెక్షన్ 188 కింద 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు

Image Source: pexels

గాలి, శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు 10 వేల జరిమానా విధిస్తారు. పర్మిషన్ లేని స్టాక్ భారీగా గుర్తిస్తే క్రాకర్స్ సీజ్ చేసి, బాధ్యుల్ని అరెస్ట్ చేస్తారు.

Image Source: pexels