భారతదేశంలో ఎక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది

Published by: Khagesh
Image Source: Pexels

చలికాలం మొదలైపోయింది. చిన్నగా చలి స్టార్ట్ అయ్యింది.

Image Source: Pexels

ఈసారి వాతావరణ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం లా నినా వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది

Image Source: Pexels

భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉంది.

Image Source: Pexels

కానీ మీకు తెలుసా భారతదేశంలో అత్యంత చలి ఎక్కడ ఉంటుందో ?

Image Source: Pexels

భారతదేశంలో అత్యంత చల్లని ప్రదేశం లడఖ్ లోని ద్రాస్.

Image Source: Pexels

ఇక్కడ శీతాకాలంలో సముద్ర మట్టానికి 10800 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకు పడిపోతుంది

Image Source: Pexels

ద్రాస్ ప్రపంచంలోని అత్యంత చల్లని నివాస ప్రదేశాలలో ఒకటిగా చెబుతారు.

Image Source: Pexels

ద్రాస్ కార్గిల్ జిల్లాలో ఉంది, ఇది జోజి లా పాస్, కార్గిల్ పట్టణం మధ్య ఉన్న ఒక హిల్ స్టేషన్.

Image Source: Pexels

ఇవే కాకుండా లడఖ్‌ లోని సియాచిన్ హిమానీనదంలో అత్యంత చలిగా ఉంటుంది, ఇక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీల వరకు పడిపోతుంది.

Image Source: Pexels

సియాచిన్ హిమాలయాల తూర్పు కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్న ఒక హిమానీనదం, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, చల్లని యుద్ధభూమిగా ప్రసిద్ధి చెందింది.

Image Source: Pexels