భారతదేశంలో అతిపెద్ద మదరసా ఏదో తెలుసా ?

Published by: Shankar Dukanam
Image Source: Pexels

భారత్‌లో మదరసాలు సాంప్రదాయ ఇస్లామిక్ విద్యకు కేంద్రాలుగా ఉన్నాయి

Image Source: pexels

మదరసాల భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.

Image Source: Pexels

కొన్ని మదరసాలలో విద్యార్థులకు అరబిక్, ఇస్లామిక్ విద్యతో పాటు పంజాబీ, ఇతర సబ్జెక్టులను కూడా బోధిస్తారు.

Image Source: Pexels

భారతదేశంలో అతిపెద్ద మదరసా ఏదో మీకు తెలుసా

Image Source: Pexels

భారత్‌లో అతిపెద్ద మదరసా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్‌పూర్ జిల్లాలో ఉన్న దేవ్‌బంద్‌లో ఉంది.

Image Source: Pexels

దీనిని దారుల్ ఉలూమ్ మదరసా అని పిలుస్తారు

Image Source: Pexels

ఇది భారత్‌లోనే కాదు, మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మదరసాగా వ్యవహరిస్తారు

Image Source: Pexels

30 మే 1866 న ముహమ్మద్ ఖాసిమ్ నానౌతవి, రషీద్ అహ్మద్ గంగోహి ఏర్పాటు చేశారు

Image Source: Pexels

దారుల్ ఉలూమ్ మదరసా దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది

Image Source: Pexels

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం విద్యార్థులు సైతం ఇక్కడ విద్యను అభ్యసించడానికి వస్తారు

Image Source: Pexels