రైలు చక్రం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: x

ఒక రైలును తయారు చేయడానికి ప్రభుత్వాలు, సంస్థలకు కోట్లు ఖర్చు అవుతుంది

Image Source: x

రైలు వీల్ ఖర్చు దాని రకం, బరువు, వాడే సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది

Image Source: x

అలయితే రైలు ఒక చక్రం (Train Wheel) ధర ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: pexels

రైలు చక్రం దాదాపు 70 వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది

Image Source: pexels

ఒక సాధారణ రైలు ప్రయాణీకుల బోగీలో 8 వరకు చక్రాలు ఉంటాయి

Image Source: pexels

అలా అయితే ఆ రైలు చక్రాల మొత్తం ఖర్చు దాదాపు రూ.5,60,000 అవుతుంది

Image Source: pexels

వేగవంతమైన రైళ్ల చక్రాల ధర సాధారణ రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిసిందే

Image Source: x

భారత రైల్వే చక్రాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది, కొన్నింటిని స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది

Image Source: pexels

దిగుమతి చేసుకున్న చక్రాలతో పోలిస్తే దేశీయంగా తయారుచేసే చక్రాలు చౌకగా ఉంటాయి

Image Source: pexels