షాజహాన్ అసలు పేరు ఏంటి?

Published by: RAMA
Image Source: pexels

భారతదేశ చరిత్ర ఎంతో మంది గొప్ప పాలకులు చక్రవర్తులతో నిండి ఉంది

Image Source: pexels

వారిలో కొందరు మాత్రమే శతాబ్దాల తరబడి ప్రజల హృదయాలలో నిలిచిపోయారు

Image Source: pexels

షాజహాన్ వారిలో ఒకరు... శక్తి, ప్రేమ ,నిర్మాణ కళను ఒకచోట చేర్చిన ఒక చక్రవర్తి.

Image Source: pexels

1592 జనవరి 5న లాహోర్ (ఇప్పుడు పాకిస్తాన్) లో జన్మించారు

Image Source: pexels

చాలా మందికి షాజహాన్ అసలు పేరు ఏంటో తెలియదు.

Image Source: pexels

షహజహాన్ అసలు పేరు 'ఖుర్రం మిర్జా'

Image Source: pexels

ఖుర్రం అంటే సంతోషంగా ఉండేవారు అని అర్థం

Image Source: pexels

1628లో సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత షాజహాన్ బిరుదును పొందాడు.

Image Source: pexels

షాజహాన్ అంటే ప్రపంచానికి రాజు అని అర్థం

Image Source: pexels