ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకోవాలని చూస్తున్నారా, ఈ స్పాట్స్ మీకు తెలుసా

Image Source: pinterest

ఉత్తరప్రదేశ్ లో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. రొమాంటిక్ లొకేషన్లలో ఫోటోషూట్లను చేయవచ్చు.

Image Source: pinterest

లక్నో, వారణాసి, ఆగ్రా, నోయిడా వంటి నగరాలు ఇక్కడి కాబోయే జంటలకు మొదటి ఎంపికగా మారాయి.

Image Source: pinterest

ఆ లోకేషన్లలో తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.

Image Source: pinterest

యూపీలో మీ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బెస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం.

Image Source: pinterest

ఆగ్రా లోని తాజ్ మహల్, కోట

Image Source: pinterest

లక్నోలో ఉన్న ఇమామ్బారా, రూమీ గేట్ వద్ద ఫొటోషూట్

Image Source: pinterest

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి , రామ్ నగర్ కోట

Image Source: pinterest

రామనగర్ ఫోర్ట్ వద్ద ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తుంటారు

Image Source: pinterest

ఝాన్సీలోని సుక్మా దుక్మా బంధ్ వద్ద కాబోయే జంటలు ఫొటోలు తీసుకుని మురిసిపోతుంటాయి

Image Source: pinterest