ఏ మొఘల్ చక్రవర్తి అత్యధిక వివాహాలు చేసుకున్నాడు?

Published by: Shankar Dukanam
Image Source: freepik

మొఘలాయిల కాలం నాటి సమయం తరచుగా వారి పాలన గొప్పతనం, గొప్ప సంస్కృతికి ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

మొఘలుల చరిత్రలో రాజుల వివాహాలు తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షించేవి

Image Source: freepik

అప్పట్లో రాజులు చాలా పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇది ఆ కాలంలో రాజులకు చాలా సాధారణం.

Image Source: pexels

ఏ మొఘల్ చక్రవర్తి అత్యధిక వివాహాలు చేసుకున్నాడో మీకు తెలుసా

Image Source: freepik

అత్యధిక వివాహాలు చేసుకున్న మొఘల్ చక్రవర్తి అక్బర్ అని చరిత్ర చెబుతోంది

Image Source: freepik

మొఘల్ కాలంలో అక్బర్ భారతదేశాన్ని 1556 నుండి 1605 వరకు పాలించాడు

Image Source: freepik

మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏకంగా 300 వివాహాలు చేసుకున్నాడని, ఆయనకు ఎక్కు మంది భార్యలు ఉన్నారని చెబుతారు

Image Source: freepik

అందులో ఒక 36 మంది భార్యలకు మాత్రమే ప్రత్యేక అధికారాలు లభించాయి

Image Source: freepik

అయితే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం, రాజకీయ పలుకుబడి కోసం అక్బర్ చాలా వివాహాలు చేసుకున్నాడు.

Image Source: pexels

అక్బర్ ఇతర రాజ్యాలు, అక్కడి ప్రముఖ కుటుంబాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పెళ్లిళ్లు చేసుకున్నాడు.

Image Source: pexels