మొదట మీరు మీ ఫోన్లో Google Pay యాప్ ఓపెన్ చేయాలి

Published by: Khagesh

ఆ తర్వాత సెర్చ్ బార్ లోకి వెళ్లి ConfirmTkt ను వెతకాలి. దానిపై క్లిక్ చేయండి.

Published by: Khagesh

కింద Open Website నొక్కండి. తరువాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Published by: Khagesh

ఇక్కడ మీరు ఫ్రమ్, టు లలో స్టేషన్ల పేర్లను ఎంచుకోవాలి. తరువాత తేదీని ఎంచుకోవాలి.

Published by: Khagesh

సీటు, రైళ్ల లభ్యతను బట్టి, రైలును ఎంచుకోండి.

Published by: Khagesh

తర్వాత మరోసారి రైలును ఎంచుకోండి. రైలు తరగతిని ఎంచుకోండి, ఆపై బుక్ పై నొక్కండి.

Published by: Khagesh

ఆ తర్వాత ప్రయాణికుల వివరాలను పంచుకోవాలి.

Published by: Khagesh

ఆపై చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి. కొనసాగించడానికి కంటిన్యూపై క్లిక్ చేయండి.

Published by: Khagesh

UPI పిన్‌ను ఎంటర్‌ చేశాక, IRCTC పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చెయ్యండి.

Published by: Khagesh

మీరు పూర్తి వివరాలు చెక్‌ చేసుకొని తర్వాత మీ టికెట్ బుక్ కన్ఫామ్ చేయాలి. తర్వాత స్క్రీన్‌పై బెర్త్‌, బోగీ వివరాలు కనిపిస్తాయి.

Published by: Khagesh