బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఏ IPL జట్టుకు ఆడారు

Published by: Shankar Dukanam
Image Source: X

తేజస్వి యాదవ్ ఇప్పుడు బిహార్‌లో గొప్ప రాజకీయ నాయకుడు, అయితే ఆయనకు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది.

Image Source: X

క్రికెట్ కెరీర్ ఆశించిన స్థాయికి చేరకపోవడం, మరోవైపు తండ్రి ద్వారా రాజకీయ వారసత్వాన్ని అందిపచ్చుకున్నారు.

Image Source: X

తేజస్వీ యాదవ్ అండర్ 15, అండర్ 19 టీంలలో ఆడారు. ఈ క్రమంలో IPL ఫ్రాంచైజీ ఆయనను సెలక్ట్ చేసింది

Image Source: X

తేజస్వీ యాదవ్ క్రికెట్ మీద ఆసక్తితో ఢిల్లీ అండర్-15, అండర్-19 స్థాయి జట్లలో ఆడాడు

Image Source: X

తేజస్వీ యాదవ్ రాష్ట్ర స్థాయిలో జార్ఖండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు

Image Source: X

IPL లో తేజస్విని Delhi Daredevils (ఇప్పుడు Delhi Capitals) జట్టు వేలంలో తీసుకుంది

Image Source: X

2008 నుండి 2012 వరకు తేజస్వీ యాదవ్ IPLలో ఢిల్లీ జట్టుతో ఉన్నారు

Image Source: X

ఆ టీంలో ఉన్నప్పటికీ, IPL మ్యాచ్ ఆడేందుకు అవకాశం రాలేదు.

Image Source: X

ఐపీఎల్ కాంట్రాక్ట్ కింద తొలి 2 సీజన్లలో తేజస్వీ యాదవ్ బేస్ ప్రైస్ దాదాపు ₹8 లక్షలు.

Image Source: X