మున్నార్ వెస్టర్న్ ఘాట్స్‌లో ఉన్న ఈ హిల్ స్టేషన్ టీ ప్లాంటేషన్లు, మంచు కవర్డ్ వ్యాలీలు, ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి.

Published by: Raja Sekhar Allu

అలప్పుజ కేరళ బ్యాక్‌వాటర్స్‌కు రాజధాని. హౌస్‌బోట్ రైడ్‌లు, ఓవర్‌నైట్ స్టేలు అద్భుతమైన అనుభవం.

Published by: Raja Sekhar Allu

కుమరకోమ్ బర్డ్ సానక్ట్యురీ, బ్యాక్‌వాటర్ క్రూయిస్‌లు, ఆయుర్వేదిక్ రిసార్ట్‌లకు ప్రసిద్ధి.

Published by: Raja Sekhar Allu

థెక్కడి పెరియార్ టైగర్ రిజర్వ్‌కు హోమ్. బోటింగ్, ట్రెక్కింగ్, స్పైస్ ప్లాంటేషన్

Published by: Raja Sekhar Allu

కోచిన్కే రళలోని కమర్షియల్ క్యాపిటల్. కథాకళి చూసి తీరాల్సిందే.

Published by: Raja Sekhar Allu

వయనాడ్మి స్ట్ కవర్డ్ హిల్స్, వాటర్‌ఫాల్స్ .ఈ ప్రదేశం అడ్వెంచర్ లవర్స్‌కు సూపర్

Published by: Raja Sekhar Allu

కోవలం బీచ్ డెస్టినేషన్ లైట్‌హౌస్ బీచ్, హవా బీచ్ మరియు సముద్రా బీచ్‌లతో ప్రసిద్ధి.

Published by: Raja Sekhar Allu

వర్కలా రెడ్ క్లిఫ్స్, అరేబియన్ సీ బీచ్‌లకు ఫేమస్. పారాగ్లైడింగ్ మరియు సన్‌సెట్ వ్యూస్ అద్భుతం.

Published by: Raja Sekhar Allu

అత్తప్పడిని కేరళల చిట్టా నీగ్రాగా పిలుస్తారు. ట్రెక్కింగ్‌కు సూట్.

Published by: Raja Sekhar Allu

బెకల్ కాసర్‌కోడ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం కేరళలో అతిపెద్ద ఫోర్ట్ కు ప్రసిద్ధి.

Published by: Raja Sekhar Allu