అన్వేషించండి

కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు

Arvind Kejriwals Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది.

Arvind Kejriwals Arrest News:  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ రెండు దేశాలకూ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (UN on Kejriwal arrest) ఓ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెర్రస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి రాజకీయ, పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని వెల్లడించారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం జరగడం రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. దీన్ని ఉద్దేశిస్తూనే ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేయడమూ మరో సంచలనమైంది. ఏదేమైనా భారత్‌ కచ్చితంగా అందరి హక్కులకీ గౌరవమిచ్చి, వాటిని సంరక్షిస్తుందన్న నమ్మకం ఉందని ఐరాస వెల్లడించింది. 

"భారత్‌లో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ రాజకీయంగా కొంత అలజడి రేగింది. ఏదేమైనా భారత్ అందరి పౌర, రాజకీయ హక్కుల్ని కాపాడుతుందన్న నమ్మకం మాకుంది. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగి అందరూ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నాం"

- స్టీఫెన్ డుజరిక్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి

ఇప్పటికే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్  చేసిన వ్యాఖ్యలపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సమన్లు జారీ చేసింది. 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Cyclone Arnab: అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
AP Local body Elections: ఏపీ పరిషత్ ఎన్నికలు.. 50,815 నామినేషన్లు చెల్లుబాటు – అర్హుల జాబితా విడుదల
ఏపీ పరిషత్ ఎన్నికలు.. 50,815 నామినేషన్లు చెల్లుబాటు – అర్హుల జాబితా విడుదల

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Soaked Chia Seeds : రోజూ ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకుంటే తినవచ్చా?
రోజూ ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకుంటే తినవచ్చా?
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
Embed widget