News
News
వీడియోలు ఆటలు
X

Centre on Biometric Attendance: ఉద్యోగులకు కేంద్రం కీలక ఆదేశాలు.. నవంబర్ 8 నుంచి ఇక తప్పనిసరి!

నవంబర్ 8 నుంచి ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

FOLLOW US: 
Share:

ఉద్యోగులకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిస్థాయిల ఉద్యోగులకు బయోమెట్రిక్​ అటెండెన్స్​ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్​ 8 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కరోనా కారణంగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేశారు.

కీ పాయింట్స్..

  • బయోమెట్రిక్​ యంత్రాల పక్నన కచ్చితంగా శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
  • అటెండెన్స్​ వేయకముందు, వేసిన తర్వాత ప్రతి ఉద్యోగి చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • ఉద్యోగులు ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ క్యూలో నిలబడాలి.
  • ఉద్యోగులు ఎప్పుడూ మాస్కులు ధరించాల్సిందే.
  • అటెండెన్స్​ వేస్తున్న సమయంలోనూ మాస్కులు ధరించాలి.
  • అవసరమైతే అదనంగా బయోమెట్రిక్​ యంత్రాలను ఏర్పాటు చేయాలి.
  • సమావేశాలు మాత్రం ఆన్​లైన్​లోనే నిర్వహించాలి. మరీ అవసరమైతే తప్ప భౌతిక సమావేశాలను ఏర్పాటు చేయకూడదు.
  • ఈ ఆదేశాలను ఉద్యోగులు పాటించేలా చూసే బాధ్యత సంబంధిత విభాగాధిపతిదే.

Also Read: Covid 19 Vaccine: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా సహా మరో 5 దేశాల అధికారిక గుర్తింపు

Also Read: 2013 Patna Gandhi Maidan Blasts: 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారు

Also Read: UP CM Yogi Adityanath: తాలిబన్లకు తనదైన స్టైల్‌లో యోగి వార్నింగ్.. 'భారత్ వైపు చూస్తే వైమానిక దాడే'

Also Read: Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!

Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు

Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!

Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?

Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?

Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం

Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 07:28 PM (IST) Tags: Centre to resume biometric attendance for employees Centre on Biometric Attendance Biometric Attendance Biometric for employees

సంబంధిత కథనాలు

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

టాప్ స్టోరీస్

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !