Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
యూపీ మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. యూపీలో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
उप्र की मेरी प्रिय बहनों,
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 1, 2021
आपका हर दिन संघर्षों से भरा है। कांग्रेस पार्टी ने उसको समझते हुए आपके लिए अलग से एक महिला घोषणा पत्र तैयार किया है।
कांग्रेस पार्टी की सरकार बनने पर
सालाना भरे हुए 3 सिलेंडर मुफ्त दिए जायेंगे।
प्रदेश की सरकारी बसों में महिलाओं के लिए यात्रा मुफ्त pic.twitter.com/8P6BJwoAaE
आशा और आंगनबाड़ी की मेरी बहनों को प्रतिमाह 10,000 रू का मानदेय मिलेगा
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 1, 2021
नए सरकारी पदों पर आरक्षण के प्रावधानों के अनुसार 40% पदों पर महिलाओं की नियुक्ति
1000रू/प्रतिमाह वृद्धा-विधवा पेंशन
उप्र की धरती की वीरांगनाओं के नाम पर प्रदेशभर में 75 दक्षता विद्यालय खोले जाएंगे। pic.twitter.com/Xhm4jpYOPy
ఇప్పటికే మహిళలకు రాబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
కీ పాయింట్స్:
- ఆశా, అంగన్‌వాడీ మహిళలకు ప్రతి నెల రూ.10 వేల గౌరవవేతనం.
- కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు రిజర్వేషన్.
- ఓల్డ్-విడో పింఛను కోసం ప్రతి నెల రూ.1000
- రాష్ట్రంలోని ప్రముఖ ఫిమేల్ ఐకాన్స్ పేరుతో 75 నైపుణ్య పాఠశాలలు ప్రారంభం.
- విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు పంపిణీ
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు