గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి దుర్గమ్మ ఆలయానికి వెళ్లిన చరణ్ తన కొత్త సినిమా RC16 స్క్రిప్టుకు ప్రత్యేక పూజలు చేయించారు.