News
News
వీడియోలు ఆటలు
X

UP CM Yogi Adityanath: తాలిబన్లకు తనదైన స్టైల్‌లో యోగి వార్నింగ్.. 'భారత్ వైపు చూస్తే వైమానిక దాడే'

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ను ఇబ్బంది పెడుతోన్న తాలిబన్లు భారత్ వైపు చూసేందుకు కూడా ధైర్యం చేయలేరని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

FOLLOW US: 
Share:

తాలిబన్లకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. భారత్ వైపు చూడాలని ప్రయత్నిస్తే తాలిబన్లకు ఏమవుతుందో బాగా తెలుసన్నారు యోగి. లఖ్‌నవూలో ఆదివారం జరిగిన సామాజిక ప్రతినిధి సమ్మేళనంలో యోగి ఈ మేరకు ప్రసంగించారు.

" ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ చాలా శక్తిమంతంగా ఉంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా భారత్ వైపు చూసే ధైర్యం చేయలేదు. ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాలు తాలిబన్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తే తమవై వైమానిక దాడి రెడీగా ఉందని తాలిబన్లకు బాగా తెలుసు. "
-                                యోగి ఆదిత్య నాథ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి

ప్రతిపక్షాలపై..

రాష్ట్రంలోని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై కూడా యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. స‌మాజ్‌వాదీ, బ‌హుజ‌న్ స‌మాజ్‌, కాంగ్రెస్ పార్టీలకు అసలు అభివృద్ధి ఏంటో తెలియదన్నారు. అయినా రామ‌భ‌క్తుల‌ను హత్య చేసిన వాళ్లు దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణలు చెబుతారా? అని ఆయ‌న ప‌రోక్షంగా స‌మాజ్‌వాదీ పార్టీని విమ‌ర్శించారు.

అఖిలేశ్ యాదవ్‌పై..

ఇటీవల జిన్నాను సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ పోల్చడంపై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు అఖిలేశ్ యాదవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!

Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు

Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!

Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?

Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?

Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం

Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 04:30 PM (IST) Tags: taliban Yogi Adityanath up election Uttar Pradesh CM Yogi UP CM CM Yogi on Taliban

సంబంధిత కథనాలు

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ

ABP Desam Top 10, 2 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 June 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Weirdest Job: పక్షులను తోలడమే అక్కడ పని- కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తే చాలు కోటీశ్వరులైపోవచ్చు!

Weirdest Job: పక్షులను తోలడమే అక్కడ పని- కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తే చాలు కోటీశ్వరులైపోవచ్చు!

Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?