అన్వేషించండి

Viral News: భూగర్భంలో భారీ సామ్రాజ్యం, పురావస్తు తవ్వకాల్లో వెలుగులోకి - ఫొటోలు వైరల్

Roman Empire: స్పెయిన్‌లో ఆర్కియాలజిస్ట్‌ల తవ్వకాల్లో భూగర్భంలో భారీ రోమన్ల సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Romans Hidden Empire: స్పెయిన్‌లో ఇన్నాళ్లు వెలుగు చూడని ఓ భారీ సామ్రాజ్యం బయట పడింది. పురావస్తు తవ్వకాల్లో ఈ "Hidden Empire" వెలుగు చూసింది. University of Cádiz కి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ సామ్రాజ్యాన్ని కనుగొంది. ఇది రోమన్ల రాజ్యం అని గుర్తించారు. అయితే...అనుకోకుండా ఇది బయటపడిందని వెల్లడించారు. క్యాడిజ్‌ ప్రాంతంలో 57 చోట్ల రోమన్ చక్రవర్తులు పరిపాలించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. వస్తువుల కోసం తవ్వకాలు చేపడితే ఏకంగా ఓ సామ్రాజ్యమే బయట పడడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. రేడార్ టెక్నాలజీ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలిగారు. అయితే...ఈ 57 ప్రాంతాలకూ ఏదో ఓ చోట కనెక్షన్ ఉందని గుర్తించారు. అప్పట్లో వ్యాపారం సాగించేందుకు ఈ దారులను ఉపయోగించినట్టు భావిస్తున్నారు. గ్వాడలీట్ నది (Guadalete River) పరీవాహక ప్రాంతంలోనే ఈ సామ్రాజ్యం నిర్మించారు. గ్వాడలీట్ నదీ లోయలో రోమన్లు ఉన్నారనడానికి ఈ ఆధారాలే నిదర్శనమని ఆర్కియాలజిస్ట్‌లు చెబుతున్నారు. 

Viral News: భూగర్భంలో భారీ సామ్రాజ్యం, పురావస్తు తవ్వకాల్లో వెలుగులోకి - ఫొటోలు వైరల్

అంతే కాదు. 2 వేల ఏళ్ల  క్రితం నాటి ఈ సామ్రాజ్యం గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. మల్టీస్పెక్ట్రాల్‌ కెమెరాలతో పాటు లిడార్ టెక్నాలజీ ద్వారా పదుల సంఖ్యలో రోమన్ చక్రవర్తులు ప్రాంతాలు పరిపాలించిన ప్రాంతాలను గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఆర్కియాలజిస్టులు లిడార్ టెక్నాలజీతో ఇలాంటి ఎన్నో చారిత్రక ఆధారాలను వెలికి తీశారు. భూగర్భంలో ఎక్కడో అడుగున్న ఉన్న వస్తువులనూ ఈ రేడార్‌ గుర్తిస్తుంది. ఆ విధంగానే ఈ రోమన్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. 2023లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో రోమన్‌ల ఆధారాలు దొరకడం ఇదే తొలిసారి కావడం వల్ల ఆర్కియాలజిస్ట్‌లు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేపడుతున్నారు. 

Also Read: Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget