By: ABP Desam | Updated at : 22 Dec 2021 07:38 PM (IST)
Representational Image/Pixabay
‘పెళ్లం ఊరెళితే..’ భర్త ఖాళీగా ఉంటాడా? ‘‘మిగతా పురుషులు గురించి నాకు తెలీదు గానీ.. నా భర్త మాత్రం అస్సలు ఖాళీగా ఉండడు. ఏకంగా ఇంటి ఓనర్‌తోనే సరసాల్లో మునిగిపోతాడు’’ అంటోంది ఆ ఇల్లాలు.
మీ భార్య కళ్లుగప్పి.. తుంటరి పనులు చేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఇలా అనుకోకుండా బుక్కైపోవచ్చు. ఈ రోజుల్లో భార్యలు.. చొక్కాలపై పొడవైన వెంటుకలు, మల్లెపూలు, లిప్‌స్టిక్ మరకలు, పెర్‌ఫ్యూమ్ స్మెల్ చూడటం లేదు. సింపుల్‌గా ఇంట్లో నిఘా కెమేరాలు పెట్టేసి ఊరెళ్లిపోతున్నారు. ‘‘పెళ్లం ఊరెళ్లిందోచ్’’ అంటూ రాసలీల పర్వానికి తెరతీసే అమాయక భర్తలు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
కైలీ క్రిస్టినా అనే మహిళ.. ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియోలో భర్త రాసలీలలు గురించి చెప్పుకొచ్చింది. ‘‘మీరు ప్లాన్ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసిన సమయంలోనే మీ భర్త అనారోగ్యానికి గురైతే’’ అంటూ.. నిఘా వీడియోను పోస్ట్ చేసింది. ఆమె ఇంట్లో లేని సమయంలో ఇంటి యజమానికి వారి ఇంటికి వచ్చింది. మరి లోపల ఏం జరిగిందో తెలీదు. బయటకు వెళ్లేప్పుడు మాత్రం ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉన్నారు. ముందుగా అతడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఓనరమ్మ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. అయితే, వారికి డోర్‌బెల్ కెమేరాలో అంతా రికార్డవుతున్న సంగతి తెలీదు. దీంతో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తర్వాత ఆమె తన భర్తను ఇంట్లోకి రానివ్వలేదట. ప్రస్తుతం వారి మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయో తెలీదుగానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టేస్తోంది.
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Wife Throws Boiling Water: భర్త కలలోకి మరో మహిళ, జననాంగాలపై మరిగిన నీళ్లుపోసిన భార్య!
Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Virginia Lottery: కలలోకి వచ్చిన నెంబర్లతో లాటరీ టికెట్ కొన్నాడు, కోటీశ్వరుడయ్యాడు!
Wake up late: లేటుగా నిద్రలేస్తే ఇన్ని రోగాలా? త్వరగా నిద్రపోండి బాసూ!
Fish Fry: చేపల వేపుడు ఇలా చేస్తే అదిరిపోవడం ఖాయం
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు