అన్వేషించండి
Warm-Up Benefits : వార్మ్-అప్ ఎలా చేయాలో తెలుసా? ఉదయాన్నే చేస్తే కలిగే లాభాలివే
Warm-Up Routine : వ్యాయామం చేసే ముందు వార్మ్-అప్ (Warm-up) కచ్చితంగా చేయాలి. వార్మ్-అప్ మీ కీళ్లు, కండరాలను సిద్ధం చేసి, వ్యాయామాలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది.
ఉదయాన్నే వార్మ్ అప్ చేస్తే కలిగే లాభాలు
1/7

మణికట్టు తిప్పడం (Wrist Rolls): సవ్య దిశలో (clockwise), అపసవ్య దిశలో (anticlockwise) మణికట్టును తిప్పాలి.
2/7

మెడ భ్రమణాలు (Neck Rotations): చేతులను నడుముపై ఉంచి, మెడను సవ్య దిశలో, అపసవ్య దిశలో నెమ్మదిగా ఐదుసార్లు తిప్పాలి.
Published at : 06 Dec 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















