అన్వేషించండి
Single Sleep vs Biphasic Sleep : ఒకేసారి నిద్ర మంచిదా? రెండు భాగాలుగా నిద్ర మంచిదా? నిపుణుల అభిప్రాయం ఇదే
Biphasic Sleep Good or Bad : కొంతమంది నిపుణులు 7-8 గంటల నిద్రను సహజమైనదిగా చెప్తారు. ఇది శరీరానికి లోతైన నిద్ర మరియు REM దశలలో విశ్రాంతినిస్తుంది.
నిద్రను ఎలా బ్యాలెన్స్ చేస్తే మంచిది?
1/9

కొంతమంది నిపుణులు 7 నుంచి 8 గంటల నిద్ర అత్యంత సహజమైనదని.. శరీరాన్ని రీసెట్ అవుతుందని చెప్తారు. ఎందుకంటే శరీరం గాఢ నిద్ర, రెమ్ వంటి అన్ని నిద్ర స్థాయిల ద్వారా ప్రశాంతంగా వెళుతుంది. ఇది జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, శక్తిని మెరుగుపరుస్తుంది.
2/9

అదే సమయంలో కొంతమంది సహజంగా బైఫేసిక్ నమూనాను అనుసరిస్తారు. అంటే రాత్రి సమయంలో 6 నుంచి 7 గంటలు.. పగటిపూట 20 నుంచి 30 నిమిషాలు నిద్రపోతారు. చాలా సంస్కృతులలో మొదటి నిద్ర, రెండవ నిద్ర నమూనా కూడా కనిపిస్తుంది.
Published at : 05 Dec 2025 11:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















