అన్వేషించండి

చెమట చుక్కతో సెకన్ల వ్యవధిలో ఆ రోగుల సమస్యను గురించే సరికొత్త పరికరం సిద్ధం!

బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి శరీరంలోని లిథియం స్థాయిని గుర్తించడం చాలా ముఖ్యం.. అలాంటి వారి కోసం త్వరలో సరికొత్త పరికరం అందుబాటులోకి రాబోతుంది..

ఈ రోజుల్లో తినే తిండి, ఉండే వాతావరణం మూలంగా జనాలు రకరకాల రోగాల బారిన పడుతున్నారు. వయసుతో పని లేకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు రకరకాల మందులను వాడుతున్నారు. ఈ మందుల మూలంగా మరికొన్ని సమస్యలు మొదలవుతున్నాయి. మొత్తంగా మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

ఇక బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ మొదలైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి శరీరంలోని లిథియం స్థాయిల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లిథియం స్థాయిలను ట్రాక్ చేయడం మూలంగా రోగి సూచించిన మోతాదులో మందులు తీసుకుంటున్నాడా? లేదా? అని డాక్టర్లు గుర్తించగలుగుతారు. దీని వల్ల క్రమం తప్పకుండా మందులు ఎలా వాడాలో వివరిస్తారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం స్థాయిలను కొలిచే పద్దతులు అత్యంత త్వరగా, కచ్చితత్వంతో ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త పరికరాన్ని అందులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ పరికరం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.  

ఈ సరికొత్త పరికరం.. ఎలెక్ట్రోకెమికల్ సెన్సింగ్, గ్లిసరాల్‌తో కూడిన నీటి-ఆధారిత జెల్‌ని ఉపయోగించి చెమటలోని లిథియం స్థాయిని సెకెన్ల వ్యవధిలో గుర్తిస్తుంది. సెన్సార్ కు సంబంధించి ఎలక్ట్రానిక్ భాగానికి నియంత్రిత వాతావరణాన్ని సృష్టించడంలో జెల్ సహాయ పడుతుంది. లిథియం అయాన్లు జెల్ గుండా వెళ్ళిన తర్వాత వాటిని సంగ్రహించడానికి, పరిశోధకులు అయాన్-సెలెక్టివ్ ఎలక్ట్రోడ్‌ను ఉపయోగించారు.  రిఫరెన్స్ ఎలక్ట్రోడ్‌ తో పోల్చినప్పుడు సేకరించే అయాన్‌ లు ఎలక్ట్రికల్ పొటెన్షియల్‌ లో వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. చెమటలో ఉన్న లిథియం యొక్క గాఢతను గుర్తించడానికి వీలుకలుగుతుంది. 

ప్రస్తుతం ఈ పరికరం పరిశీలన దశలో ఉంది.  ఇప్పటి వరకు మంచి ఫలితాలను అందిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. లిథియం చికిత్స నియమావళికి అనుగుణంగా ఔషధ వినియోగానికి ముందు, ఆ తర్వాత వ్యక్తికి సంబంధించిన లిథియం స్థాయిలను పరిశోధకులు ట్రాక్ చేశారు. ఇందులో కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు  లాలాజలం నుంచి తీసుకున్నప్పుడు చాలా కచ్చితంగా వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ పరికరం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఈ పరికరం అన్ని టెస్టులు పూర్తి చేసుకుని.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.

Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి

Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Embed widget