IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Facebook Slap: ‘ఫేస్‌బుక్’ చూస్తే.. ఈమె ‘ఫేస్’ పగలగొడుతుంది.. ఇదో కొత్త ఉద్యోగం!

ఇతడు ఫేస్ బుక్ చూస్తే పక్కన ఉన్న యువతి అతడి చెంప పగలగొడుతుంది. అది ఆమె ఉద్యోగమట.

FOLLOW US: 

సోషల్ మీడియా అనేది సాదాసీదా అలవాటు కాదు.. ఒక పెద్ద వ్యసనం. రోజుకు కనీసం పదిసార్లు చెక్ చేస్తేగానీ నిద్రపట్టదు. ఇందులోకి ఒక్కసారిగా వెళ్తే.. అంత ఈజీగా బయటకు రాలేరు. సోషల్ మీడియా వల్ల కొన్నిసార్లు మేలే జరుగుతుంది. కానీ, అన్నిసార్లు కాదు. దానివల్ల సమయం, ఆరోగ్యం రెండూ నాశనమవుతాయి. అందుకే ఓ వ్యక్తి ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కొత్తగా ఆలోచించాడు. అతడు పొరపాటున ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే ఫేస్ పగలగొట్టేందుకు ఓ యువతిని అపాయింట్ చేసుకున్నాడు. అతడు చెప్పినట్లే.. ఆ అమ్మాయి అతడి చెంప పగలగొడుతూ ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. తన ఉద్యోగాన్ని ఎంతో సిన్సియర్‌గా చేస్తోంది.

శాన్ ఫ్రాన్సిస్కో బ్లాగర్ మనీష్ సేథీకి వచ్చిన ఐడియా ఇది. ఇటీవల అతడు కారాను యువతికి ఉద్యోగం ఇచ్చాడు. అనంతరం ఆమెకు ‘స్లాపర్’ అనే ఓ చిత్రమైన బాధ్యత అప్పగించాడు. అతడు పొరపాటున ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే.. చెంప పగలగొట్టడం ఆమె ఉద్యో్గం. ఎందుకంటే.. నిత్యం సోషల్ మీడియాతో టైంపాస్ చేయకుండా బిజినెస్‌ మీద ఫోకస్ పెడితేనే డెవలప్ అవుతానని అతడు తెలుసుకున్నాడు. ఇందుకు ఇదే తగిన మార్గమని భావించాడు. రోజుకు 6 గంటల సేపు ఆమె తన డ్యూటీ చేస్తుంది. అతడు ఫేస్‌బుక్, రెడిట్ చూస్తే చెంప పగలగొడుతుంది. ‘పెయిన్ ఫర్ గెయిన్’ అన్నట్లుగా జీవితంలో ఏదైనా సాధించాలంటే నొప్పిని భరించాల్సిందేనని మనీష్ తెలిపాడు. కాబట్టి మీరు కూడా ఇలా చేయండని సలహా ఇస్తున్నాడు. చిత్రం ఏమిటంటే దీన్ని ప్రపంచదిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల అధినేత ఎలన్‌ మస్క్‌‌కు కూడా ఇతని ఐడియా నచ్చేసింది. సెథికి సంబంధించిన ఓ ఆర్టికల్‌ను ఎలన్ మస్క్ రీట్వీట్ చేశారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 04:04 PM (IST) Tags: Elon Musk facebook Facebook Slap Woman Slapping Man Slapping ఫేస్‌బుక్ స్లాప్

సంబంధిత కథనాలు

High Blood Pressure: ఈ  పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు

High Blood Pressure: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

టాప్ స్టోరీస్

Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు

Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు

Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్ 

Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్ 

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు