అన్వేషించండి

Noodles: నూడుల్స్ తరుచుగా తింటున్నారా? మీ శరీరంలో కలిగే మార్పులు ఇవిగో

యువతకు ఇష్టమైన జంక్ ఫుడ్ నూడుల్స్. వాటిని తినడం వల్ల శరీరంలో ఎన్ని మార్పులు కలుగుతాయో తెలుసా?

యువతలో నూడుల్స్‌కు క్రేజ్ ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు వీటిలో అధికంగా ఉండవు, కాబట్టి ఇవి ఆరోగ్యానికి చేసే మేలు చాలా తక్కువ. నూడుల్స్ తరచుగా తినడం వల్ల శరీరంపై చాలా దుష్ప్రభావాలు పడతాయి. మీరు కూడా ప్రతి వారం నూడుల్స్ తినే వారైతే ఓసారి ఈ మార్పులు మీలో కలిగాయేమో చూసుకోండి. 

అధిక బరువు
నూడుల్స్ ను తరచుగా తీసుకోవడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు. తినడం కొన్నేళ్ల పాటూ కొనసాగితే ఊబకాయం బారిన పడతారు. శరీరంలో సోడియం అధికంగా చేరడం, శరీరంలో నీరు నిలిచిపోవడం వంటి వాటి వల్ల ఇలా జరుగుతుంది. 

లైంగిక జీవితం
నూడుల్స్ అధికంగా తింటే ప్రతికూల పరిణామాలు పురుషుల్లో వెంటనే కనిపిస్తాయి. వీరిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. నూడుల్స్ లో ఉండు సింథటిక్ పదార్థాలు సెక్స్ హార్మోన్లను డిస్ట్రర్బ్ చేస్తాయి. దీని వల్ల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. 

మెటబాలిక్ సిండ్రోమ్
నూడుల్స్ అధికంగా తినే మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ వస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ప్రతి వారం నూడుల్స్ తినే వారిలో ఆరోగ్యానికి కచ్చితంగా భంగం కలుగుతుంది. 

పోషకాలు నాశనం
నూడుల్స్ వంటి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాలు అందక నీరసంగా మారిపోతారు. అలసట, విషయాల పట్ల నిరాసక్తత పెరిగిపోతుంది. ఇతర ఆరోగ్యకరమైన ఆహారాల్లోని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరం గ్రహించుకోవాలంటే నూడుల్స్ తినడం మానేయాలి. 

మధుమేహం
డయాబెటిస్ ఉన్న నూడుల్స్ ను దూరం పెట్టాలి. ఇందులో చక్కెర కంటెంట్ ఉంటుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి ఉన్నవారు తింటే వారి ఆరోగ్యం మరింతగా దిగజారుతుంది. 

దీర్ఘకాలిక వ్యాధులు
ప్రతి వారం నూడుల్స్ తినేవారిలో దీర్ఘకాలిక వ్యాధులు కలిగే అవకాశం ఎక్కువ. మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదాలను పెంచుతాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతాయి. 

చెడు కొవ్వు
నూడుల్స్ ప్రాసెస్ చేసిన ఆహారం కిందకి వస్తుంది. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి చాలా కీడు చేస్తాయి. ముఖ్యంగా గుండెను దెబ్బతీస్తాయి. నూడుల్స్ అధికంగా తినడం వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీలైనంతగా నూడుల్స్ తినడకపోవడం మంచిది. 

Also read: బెడ్ మీద కన్నా నేలపై పడుకుంటే ఆ సమస్యలు దూరమైపోతాయి

Also read: కనిపించని కిల్లర్ యాంగ్జయిటీ, ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget