అన్వేషించండి

Weird: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...

ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం తినడం, తాగడంపై కూడా మాస్టర్ డిగ్రీకోర్సును ప్రవేశపెట్టింది.

కొందరు కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. అంతకుమించి వారి దృష్టిలో ఆహారం అంటే నథింగ్. కానీ ఆహారప్రియుల ఆలోచనలన్నీ తినడం, వండడం, తాగడం చుట్టే తిరుగుతుంది. వారి జీవితం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వారి కోసమే ఓ మాస్టర్ కోర్సు సిద్ధమైంది.  ఫ్రాన్స్‌లోని ప్రముఖ పొలిటికల్ సైన్స్ పాఠశాలల్లో ఒకటి ‘సైన్సెస్ పో లిల్లే’. ఇందులోనే తాగడం, తినడంతో పాటూ చివరికి ఆహారంతో కలిసి జీవించడమెలాగో కూడా నేర్పిస్తారట.  ఈ కోర్సు నేర్చుకోవడానికి కావాల్సిందల్లా ఆహారం అంటే ఆసక్తి, దానిపైనే కెరియర్ ను నిర్మించుకోవాలనే ఆలోచన ఉండాలి. 

ఈ కోర్సును అక్కడ ‘బీఎమ్‌వి’ అని పిలుస్తారు. అంటే ‘బోయిర్, మ్యాంగర్, వివ్రే’ అని అర్థం. వీటిని తెలుగులో చెప్పాలంటే ‘ఆమారం, పానీయం, జీవనం’. ఈ కోర్సులో కలర్ చేసే అంశాలు చాలా సాధారణంగా ఉండవు. ఫుడ్ టెక్, గ్యాస్ట్రో డిప్లమసీ వంటి అంశాలతో పాటూ వంటగదిలో సెక్సిజాన్ని ఎలా ఎదుర్కోవాలని అనే విషయాలను కూడా నేర్పుతారు. వ్యవసాయం చరిత్ర, మాంసానికి ప్రత్యామ్నాయాలు, మొక్కల ఆధారిత ఆహారాలు... ఇలా చాలా రకాల విషయాల గురించి వ్యాపాలు రాయించడం, చర్చలు జరుగుతాయి. ఆహారనేపథ్యంలో జరిగే సమావేశాలకు కూడా విద్యార్థులు హాజరవుతుంటారు. 

అలాగే విద్యార్థులు ఆహార నాణ్యత, పని గురించి చర్చించుకోవడానికి విద్యార్థుల్లో కొందరు జర్నలిస్టులుగా, కొందరు ఫుడ్ డెలివరీ సంస్థ ఉన్నతాధికారులుగా, ఆహార సమీక్షకులుగా మారతారు. వీరి మధ్య డిబేట్లు జరుగుతాయి. 

ఇప్పటికే  15 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ తమ చదువును పూర్తి చేసుకుంటోంది. వీరు తమ భవిష్యత్తును ఆహార ఆధారంగానే నిర్మించుకోబోతోంది. 

Also read: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?

Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా

Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు

Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి

Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?

Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?

Also read: సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ బ్రిటిష్ ఆఫీసర్... అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందుంటున్న స్థానికులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Hair Care Tips : జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
Infertility With STIs : లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
Chikkudukaya Curry : చిక్కుడుకాయ ఇగురు కూరను ఇలా ఈజీగా చేసుకోండి.. అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు, రెసిపీ ఇదే
చిక్కుడుకాయ ఇగురు కూరను ఇలా ఈజీగా చేసుకోండి.. అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు, రెసిపీ ఇదే
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget