అన్వేషించండి

Work From Home Survey in AP: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోం అవకాశాలు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త సర్వే (Work From Home New Survey) ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఐటీఐ, డిగ్రీ (Degree), పీజీ అర్హత కలిగిన వారికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త సర్వే (Work From Home New Survey 2025) ను ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఐటీఐ (ITI), Diploma, డిగ్రీ (Degree), Graduation, Post Graduation అర్హత కలిగిన అభ్యర్థులకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 

ఏపీ ప్రభుత్వం కొత్త సర్వే చేపట్టింది. వర్క్ ఫ్రమ్ హోం సర్వే 2025కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర ఉన్నత చదువులు చదివిన వారి వివరాలు సేకరించనుంది. సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు వర్క్ ఫ్రమ్ హోం కేటిగిరి ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందుకు అంతా సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ వర్క్ ఫ్రమ్ హోం సర్వే (Work From Home Survey 2025) ముఖ్యాంశాలు
-   సర్వే ప్రారంభం: 1 ఆగస్టు 2025
-   అర్హత: ITI, Diploma, Any Degree, Graduation, PG లేదా హయ్యర్ ఎడ్యుకేషన్
-   సర్వే నిర్వహణ: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది (AP GSWS Employees)
-   పేరు నిర్ధారణ: GSWS సిస్టంలో ఆటోమేటిక్‌గా వచ్చే వారికి మాత్రమే అవకాశం

సర్వేకు అవసరమైన డాక్యుమెంట్లు
-   మొబైల్ నెంబర్ (OTP వెరిఫికేషన్)
-   ఈమెయిల్ ఐడి (OTP వెరిఫికేషన్)
-    విద్యార్హత సర్టిఫికేట్ (ఫోటో/స్కాన్ కాపీ)
-   పాస్ అవుట్ ఇయర్, GPA/Percentage
-    చదివిన సంస్థ వివరాలు

AP Work From Home Survey 2025 జరిగే విధానం ఇదీ..

-   GSWS Employees Mobile App డౌన్లోడ్ చేసి, లాగౌట్ & లాగిన్ అవ్వాలి.
-   Search by Cluster / Search by UID ద్వారా పేరు చెక్ చేయాలి.
-   Face/OTP/Biometric ద్వారా వ్యక్తి ధృవీకరణ.
-   వ్యక్తిగత వివరాలు & విద్యార్హత వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ అప్లోడ్.
-   చివరగా Submit చేసి సర్వే పూర్తి చేయాలి.

సర్వేలో అడిగే ప్రశ్నలు (Survey Questions)
-   తెలిసిన భాషలు
-   విద్యార్హత & స్పెషలైజేషన్
-   మార్కులు లేదా GPA
-   పాస్ అవుట్ ఇయర్
-   ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్
-   చదివిన లొకేషన్
-   ఇతర అదనపు అర్హతలు

ఏపీ వర్క్ ఫ్రమ్ హోం సర్వే వివరాలు (AP Work From Home Survey Report)
సర్వే రిపోర్టు జిల్లాల వారీగా, మండలాల వారీగా, సచివాలయాల వారీగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
 AP Work From Home Survey Report – అధికారిక లింక్ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WFHMISReport 

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WFHMISReport

ప్రభుత్వ ఉద్దేశ్యం
ఈ సర్వేలో పాల్గొని వివరాలు సమర్పించిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తమ వంతుగా నేరుగా ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు  ఈ సర్వేలో తప్పకుండా పాల్గొని భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూడాలని అధికారులు చెబుతున్నారు.



 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget