Railway Jobs 2021: టెన్త్ విద్యార్హతతో రైల్వేలో 2226 జాబ్స్ .. నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..

West Central Railway: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యేవారికి గుడ్ న్యూస్. వెస్ట్ సెంట్రల్ రైల్వే 2,226 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వివరాలు ఇవే..

FOLLOW US: 

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. రైల్వే శాఖకు చెందిన వేర్వేర్లు జోన్లు ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. తాజాగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) సైతం పలు ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంస్థలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నిన్నటి (అక్టోబర్ 11) నుంచి ప్రారంభం కాగా.. గడువు నవంబర్ 10వ తేదీతో ముగియనుంది. వీటిలో వెల్డర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అవ్వాలి. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Also Read: టెన్త్ విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. 

విభాగాల వారీగా ఖాళీలు.. 

విభాగం ఖాళీల సంఖ్య 
 ఫిట్టర్  491
ఎలక్ట్రీషియన్ 478
పెయింటర్ 165
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 155
వెల్డర్ 147
మేసన్ 86
డీజిల్ మెకానిక్ 77
బ్లాక్‌స్మిత్ 74
వైర్‌మ్యాన్ 67
ప్లంబర్ 66
కార్పెంటర్ 60
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 60
మెషినిస్ట్ 37
స్టెనోగ్రాఫర్ (హిందీ) 28
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) 23
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 20
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) 14
టర్నర్ 12
ఏసీ మెకానిక్ 9
సర్వేయర్ 9
హౌజ్ కీపర్ 7
హార్టికల్చర్ అసిస్టెంట్ 5
మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్యూప్‌మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్ 5
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్ 5
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకింగ్) 5
స్యూయింగ్ టెక్నాలజీ 5
ఇండస్ట్రియల్ పెయింటర్ 5
మెకానిక్ (మోటార్ వెహికిల్) 4
మెకానిక్ (ట్రాక్టర్) 4
గార్డెనర్ 4
ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ 4
కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ 4
సెక్రెటేరియల్ అసిస్టెంట్ 4
కేబుల్ జాయింటర్ 3
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్) 2
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (వెజిటేరియన్) 2
హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ 2
డెంటల్ లేబరేటరీ టెక్నీషియన్ 2
హోటల్ క్లర్క్ / రిసెప్షనిస్ట్ 1
డిజిటల్ ఫోటోగ్రాఫర్ 1
అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ 1
 క్రెచ్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ 1
 డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)   1

Also Read: డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Railway Jobs WCR Recruitment WCR Recruitment 2021 WCR West Central Railway Jobs 2226 Jobs 2226 Railway Jobs

సంబంధిత కథనాలు

SSC Recruitment 2021: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.85,500 వరకు వేతనం.. త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

SSC Recruitment 2021: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.85,500 వరకు వేతనం.. త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

FSSAI Recruitment 2021: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..

FSSAI Recruitment 2021: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..

ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్‌ ట్రైనీ జాబ్స్.. బీటెక్ వారికి మంచి ఛాన్స్..

ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్‌ ట్రైనీ జాబ్స్.. బీటెక్ వారికి మంచి ఛాన్స్..

UPSC CSE Prelims 2021 Analysis: సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థుల రియాక్షన్ ఇదే.. కేటగిరీల వారీగా కటాఫ్ ఎంత ఉండొచ్చంటే!

UPSC CSE Prelims 2021 Analysis: సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థుల రియాక్షన్ ఇదే.. కేటగిరీల వారీగా కటాఫ్ ఎంత ఉండొచ్చంటే!

DRDO Recruitment 2021: డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

DRDO Recruitment 2021: డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

RC17: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!

RC17: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!

T20 World Cup Streaming: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!

T20 World Cup Streaming: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!

Turmeric Water: రోజూ పసుపు కలిపిన వేడి నీళ్లు, పసుపు పాలు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Turmeric Water: రోజూ పసుపు కలిపిన వేడి నీళ్లు, పసుపు పాలు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!

Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!