అన్వేషించండి

SSC CGL Notification 2022: సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే?

వాస్తవానికి సెప్టెంబరు 10న సీజీఎల్ఈ-2022 నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నప్పటికీ.. సెప్టెంబరు 17న విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 17న విడుదల చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. వాస్తవానికి సెప్టెంబరు 10న సీజీఎల్ఈ-2022 నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నప్పటికీ.. సెప్టెంబరు 17న విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.


SSC CGL Notification 2022: సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే?

సాధారణంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ ద్వారా భర్తీ చేసే  పోస్టులు కింది విధంగా ఉంటాయి. 
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్
➥ అసిస్టెంట్
➥ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్ సూపరింటెండెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
➥ ఆడిటర్
➥ అకౌంటెంట్
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్

అర్హత: ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, టైర్-3, టైర్-3 పరీక్షల ద్వారా.

పరీక్ష విధానం: సీజీఎల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొత్తం 4 దశల పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మొదట టైప్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. టైప్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 పరీక్షలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు 'టైర్-3' (డిస్క్రిప్టివ్ పేపర్-పేపర్, పెన్) నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత పొందిన వారికి 'టైర్-4' లో కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

టైర్ 1 పరీక్షలో 200 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులూ ఉన్నాయి. ఒక్క నెగెటివ్ సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. ఇక ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

టైర్ 2 పరీక్షలో 800 మార్కులు ఉంటాయి. టైర్ 1 కంటే ఈ ఎగ్జామ్ కఠినంగా ఉంటుంది. వ్యాసాలు, లేఖలతో పాటు అప్లికేషన్ రైటింగ్‌పైన ప్రశ్నలు ఉంటాయి. టైర్ 2 ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అన్ని దశల్లో టాప్‌లో నిలిచిన అభ్యర్ధులకు చివరిగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సీజీఎల్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను బట్టి ఆఫీసర్లుగా నియమిస్తారు.

  టైర్‌–3 పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌(డిస్క్రిప్టివ్‌ పేపర్‌)లో 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.

టైర్‌–4లో కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌(సీపీటీ), డేటాఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌(డీఈఎస్‌టీ) నిర్వహిస్తారు.

 


Also Read

భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్(భారత వాతావరణ శాఖ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ R&D, వాతావరణ శాస్త్రం మరియు దాని అనుబంధ ప్రోగ్రామ్‌లలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”, ప్రాజెక్ట్ సైంటిస్ట్“II”, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు“I”, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) ఖాళీలను భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read

BHEL Recruitment: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget